Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 5:41 pm IST

Menu &Sections

Search

కన్నీరు పెట్టుకున్న సీఎం కుమారస్వామి!

కన్నీరు పెట్టుకున్న సీఎం కుమారస్వామి!
కన్నీరు పెట్టుకున్న సీఎం కుమారస్వామి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య భారత దేశంలో కర్ణాటక ఎన్నికలు ఎంతో ఉత్కంఠం సృష్టించాయి.  మొదట యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం..తర్వాత బల నిరూపణలో ఓడిపోవడం..తర్వాత సిద్దరామయ్య, కుమారస్వామి కలిసిపోవడంతో కుమారస్వామి అనూహ్యంగా సీఎం పీఠం ఎక్కడం జరిగింది.  కానీ, అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషన్ జరుగుతూనే వస్తుంది. తాజాగా కర్ణాటక సీఎం కుమాస్వామి భావోద్వేగానికి గురయ్యారు..దాదాపు కన్నీరు పెట్టుకున్నారు. 
karnataka-cm-kumaraswamy-criyng-father-devegoud-h-
తన తోటి నేతలు తనను ఒక అన్నగా, తమ్ముడిగా భావిస్తున్నారని..అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయని అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అయినందుకు జేడీఎస్ నేతలు ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.   ఈ కార్యక్రమానికి కుమారస్వామి హాజరయ్యారు..కానీ పూలదండలు వేయించుకోవడానికి నిరాకరించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు. కానీ నేను సంతోషంగా లేను.

karnataka-cm-kumaraswamy-criyng-father-devegoud-h-
నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషం కంటే ఏమీ తక్కువ కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా నేను ఉండలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను’’ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.  ‘‘దేవుడైతే నాకీ అధికారం (సీఎం పదవి) ఇచ్చాడు. నేను ఎన్ని రోజులు పదవిలో ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడు’’ అని కుమారస్వామి పేర్కొన్నారు. అంతే కాదు తన తండ్రికి  అంత వయసు వచ్చినా..నా ఆరోగ్యం గురించే కలత చెందుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. విశ్రాంతి లేకుండా ఏకదాటిగా 18 గంటలు పనిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.  


karnataka-cm-kumaraswamy-criyng-father-devegoud-h-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం..!: మంచు మనోజ్
ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ
కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!
‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ’ అమితాబ్ ఫస్ట్ లుక్!
యాంకర్ సుమ దంపతులు మంచి మనసు చాటుకున్నారు!
‘హలో గురు ప్రేమకోసమే..’టీజర్..భలే రొమాంటిక్ గా ఉంది!
జార్జియాలో 'సైరా' యుద్ధం..రూ.50 కోట్లు ఖర్చు!
మరీ ఇంత పచ్చిగా మాట్లాడుతుందే..!
కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్!
గుజరాత్ సీఎంగా అద్భుతాలు సృష్టించిన మోదీ!
నయనతార ప్రవర్తనపై ఆ దర్శకుడి ఫైర్!
జోరు కొనసాగిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు!
ఆనాటి కాంబినేషన్ మళ్లీ తెరపై..
‘కేసీఆర్’బయోపిక్ చాన్స్ వస్తే తప్పక చేస్తా!
‘అరవింద సమేత’  అనగనగగా ఫస్ట్ సాంగ్ రిలీజ్!
‘మా’ గోల సర్ధుమణిగింది!
ప్రియావారియర్ స్టైల్లో బాలీవుడ్ బ్యూటీ కన్నుగీటింది!