Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 4:40 am IST

Menu &Sections

Search

మొట్ట మొదటి సారిగా పార్లమెంట్ లో మోదీ నోటి నుంచి ఓటుకు నోటు కేసు ... బాబుకు ఇక ముందుంది...!

మొట్ట మొదటి సారిగా పార్లమెంట్ లో మోదీ నోటి నుంచి ఓటుకు నోటు కేసు ... బాబుకు ఇక ముందుంది...!
మొట్ట మొదటి సారిగా పార్లమెంట్ లో మోదీ నోటి నుంచి ఓటుకు నోటు కేసు ... బాబుకు ఇక ముందుంది...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు దేశం ప్రభుత్వం కేంద్రం లో ఉన్న బీజేపీ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతీ తెలిసిందే. అయితే ఈ తీర్మానం వీగిపోతుందని తెలిసిన మోదీ మీద టీడీపీ ఈ తీర్మానం పెట్టింది. అందరు అనుకున్నట్టు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే టీడీపీ సర్కార్ మీద మోదీ సంచలన వ్యాఖ్యలు చేసినాడు. ఇప్పటివరకు నోరు విప్పని మోదీ  ఇప్పడు మొదటి సారిగా చంద్ర బాబు మీద మరియు టీడీపీ మీద ఆవేదన వ్యక్తం చేసినాడు. 

tdp-bjp-naredra-modi

ప్యాకేజీకి ఓకే చెప్పి ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం యూ టర్న్ తీసుకున్నారంటూ విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... " తల్లిని చంపి బిడ్డను బయటకు తీసింది కాంగ్రెస్ పార్టీ... ఇంతకుముందు చెప్పా.. ఇప్పుడు కూడా అదే చెపుతున్నాను. పంపకాల వివాదం సాగుతోంది. ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీగా మార్చాము.ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి వున్నాం. ప్యాకేజీ మంచిదని తెదేపా నాయకుడు ఒకరు చెప్పారు. ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పని చేశారు.


tdp-bjp-naredra-modi

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు చేశాం. ఎన్డీఏ నుంచి తెదేపా తప్పుకున్నప్పుడు మీరు వైసీపిలో చిక్కుకున్నారని బాబుకు ఫోన్ చేసి చెప్పాను. ఎన్డీఏ ఆంధ్రప్రజల కళ్యాణానికి కట్టుబడి వుంది. అసలు వివాదం ఏపీలో వుంటే సభలో పోరాడుతున్నారు. ఓటుకు నోటు సంగతి మర్చిపోతారు. నన్ను ప్రధానిగా కూర్చోబెట్టేది 125 కోట్ల మంది ప్రజలు, విపక్ష పార్టీలు కాదు. ఒక్క మోదీని దించేందుకు ప్రయాస పడుతున్నారు. మేం అధికార పక్షంలో వున్నాం. ఈ అవిశ్వాన్ని అందరూ తిరస్కరించాలి అంటూ చెప్పారు. అయితే నరేంద్ర మోడీ ఇలా వ్యహాత్మకంగా ఓటుకు నోటు ప్రస్తావించడం కల కలం రేపుతోంది. నరేంద్ర మోదీ బాబు ను అంత ఈజీగా వదిలిపెట్టడని మాత్రం అర్ధం అవుతుంది. 


 

tdp-bjp-naredra-modi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!