జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం  ప్రజాపోరాట యాత్ర అంటూ ఆంధ్రరాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తన పాదయాత్ర కి మీడియా సపోర్ట్ లేకపోవడంతో ఇటీవల నైన్ 99న్యూస్ ఛానల్ ని కొన్నాళ్ళు లీజుకు చేసుకోవడం జరిగింది. జనసేన పార్టీ నాయకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం మీ ఛానల్ కి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఈ ఛానల్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.

Image may contain: 2 people, people sitting and beard

ఏ రోజైతే పవన్ కళ్యాణ్ మీడియా ఫీల్డ్ లో అడుగుపెట్టాడో….ఆరోజు నుండి మీడియా ఫీల్డ్ లో రికార్డ్స్ సృష్టిస్తూ ముందుకి  దూసుకుపోతున్నారు..ఛానల్ ప్రారంభించిన తొలిరోజే యూట్యూబ్ లో 2 లక్షల మంది సుస్క్రైబ్ అవ్వడం ఒక్క రికార్డు అయితే..ఛానల్ ప్రారంభించిన అతి కొద్దీ రోజులకే 15 లక్షల TRP రేటింగ్స్ ని సాధించి టాప్ 10 చానెల్స్ లో ఒక్కటి గ నిలవడం విశేషం..

Image result for 99 news channel pawan kalyan

ఇది ఇలా ఉండగా ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తున్న ABN ఆంధ్ర జ్యోతి ఛానల్, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 99 టీవీ ఛానల్ కి దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం..జనసేన పార్టీ సిదంతాలని ,ఆశయాలని నిరంతరం ప్రసారం చేసే 99 టీవీ ఛానల్ కి 15 లక్షల ఇంప్రెషన్స్ రావడం ని బట్టే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ కి జనాల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందొ.

Image result for 99 news channel pawan kalyan

మరోపక్క జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే పవన్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో 99 టీవీ ఛానల్ ని Subscribe చేసుకోవాలని..తెగ పోస్టులు పెడుతూ మద్దతు తెలుపుతు...సామాన్య జనం లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఇదంతా గమనిస్తున్న టీడీపీ మద్దతు ఎల్లో మీడియా కొంత భయాందోళనకు గురైనట్టు సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: