Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Aug 19, 2018 | Last Updated 10:31 pm IST

Menu &Sections

Search

నిన్ను రాష్ట్రం లో తిరగనివ్వము... బీజేపీ నేతకు టీడీపీ మంత్రులు వార్నింగ్..!

నిన్ను రాష్ట్రం లో తిరగనివ్వము... బీజేపీ నేతకు టీడీపీ మంత్రులు వార్నింగ్..!
నిన్ను రాష్ట్రం లో తిరగనివ్వము... బీజేపీ నేతకు టీడీపీ మంత్రులు వార్నింగ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎప్పుడైతే బీజేపీ మరియు టీడీపీ మైత్రి విడిపోయిందో అప్పటి నుంచి టీడీపీ మీద బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తుంది. ముఖ్యంగా టీడీపీ రాజ్య సభ సభ్యుడు  జీవీఎల్ టీడీపీ కి కొరకరాని కొయ్య గా తయారయ్యాడు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌య‌స‌భ నిర్మిస్తున్నారా అని జీవీఎల్ కామెంట్ చేసి వివాదాస్పద‌మ‌య్యారు. నాటి నుంచి మొద‌లైన ఆయ‌న మాట‌లదాడి, ప్రత్యర్థుల ప్రతిదాడుల మ‌ధ్య జీవీఎల్ పేరు మార్మోగుతోంది.

bjp-tdp-gvl

ఇటీవ‌ల చంద్రబాబు ప్రభుత్వంపై ప‌ర్సన‌ల్ డిపాజిట్స్ పీడీ అకౌంట్లు, డ‌బ్బు ఖ‌ర్చులో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. అంతేకాదండోయ్‌... యూపీఏ హ‌యాంలో కేంద్రంలో 2జీ కుంభ‌కోణం కంటే పెద్ద కుంభ‌కోణం చంద్రబాబు స‌ర్కార్‌లో జ‌రిగింద‌ని, రాష్ర్టంలో ప‌ర్సన‌ల్ డిపాజిట్స్ పీడీ కుంభ‌కోణం అతి పెద్దద‌ని అవినీతి ఆటంబాబు వేశారు. అధికారుల ప‌ర్సన‌ల్ ఖాతాల్లోకి రూ.55వేల కోట్లు పంప‌డం ఏంటి? అని ప్రశ్న వేసి భారీ అవినీతికి పాల్పడ్డార‌నే విమ‌ర్శలతో టీడీపీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు.


bjp-tdp-gvl

లాలూప్రసాద్ యాద‌వ్ కంటే మ‌రింత కిందికి దిగ‌జారార‌ని టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ‌రావును షేర్ మార్కెట్ బ్రోక‌ర్ అని తీవ్ర ప‌ద‌జాలంతో దూషించారు.ఇదిలా ర‌చ్చ కొన‌సాగుతుండ‌గా ఢిల్లీలో రైల్‌భ‌వ‌న్‌లో రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయ‌ల్ ఎదుట టీడీపీ ఎంపీలు, రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ జీవీఎల్  ప‌ర‌స్పరం నువ్వెంత అంటే నువ్వెంత అని స‌వాల్ విసురుకున్నారు. నిన్ను ఆంధ్రాలో తిర‌గ‌నివ్వమ‌ని టీడీపీ నేత‌లు హెచ్చరించ‌గా, తేల్చుకుందాం రండి, ఏం చేస్తారో చూద్దాం అని అంతే తీవ్రస్థాయిలో జీవీఎల్ కౌంట‌ర్ ఇచ్చారు.

bjp-tdp-gvl
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ లో  ఆ నాయకులు చంద్ర బాబు మాట వినే పరిస్థితి లో లేరుగా ... అందుకే దైర్యంగా..!
'ఆర్ఎక్స్ 100' హీరోయిన్‌ను ఆ నిర్మాత పడక గదిలోకి పిలిచాడంటా..!
ఫ్లాప్ లు వచ్చిన ఆ హీరో కోసం అందరూ ఎగపడుతున్నారు... కారణం అదేనా..!
జగన్ అదే విషయం పదే పదే చెప్పి తప్పు చేస్తున్నాడా..!
పవన్ కళ్యాణ్ విజన్ డాక్యుమెంట్ కు  రిపెయిర్లు ... అభిమానుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత..!
రామ్ చరణ్ ఆ డైరెక్టర్ తో సినిమా తీసి చేతులు కాల్చు కుంటాడా..!
లోకేష్ కు కనీసం చంద్ర బాబు అయినా చెప్పాలి కదా..!
లోకేష్ కోసం చంద్ర బాబు కొత్త ప్లాన్ ... దిమ్మ తిరగాల్సిందే...!
అరవింద ట్రైలర్ చూసి ఆ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారా..!
వారు పవన్ ను కులం రోచ్చిలోకి లాగుతున్నారుగా ...!
లోకేష్ ఒక్కడు చాలు టీడీపీ ని నేల మట్టం చేయడానికి..!
కలకలం రేపుతున్న శింబు, నయనతార ఫోటోలు... పెళ్లి ఆగిపోయినట్టేనా...!
 పెద్ద డైరెక్టర్స్ కు ఆ హీరో ఇక నో..!
మక్కా నగరం లో హజ్ ఆరాధన ను ఆస్వాదించలసిందే...!
బక్రీద్ జరుపుకోడానికి మీకు కారణం తెలుసా...!
అటువంటి మనసున్న రాజకీయనాయకుడు మరలా రాడు ... ఇది నిజం..!
పవన్ మాటల్లో ప్రభుత్వ ఏర్పాటుకు జగన్ కు మద్దతు..!
రాహుల్ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి హాజరు ... సర్వత్రా విమర్శలు..!
రానా నిర్ణయాలు తండ్రికి షాక్ ను ఇస్తున్నాయి ..!
ఒక్క ఓటుతో ఓడిపోతామని తెలిసిన ఎక్కడ కుటీల రాజకీయం చేయని గొప్ప నేత
రాగ ద్వేశాలు లేని నేత వాజపేయి..!
కుటుంబ పాలన గురించి ఆ కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతున్నాడు ... అందరూ నవ్వుకోవాల్సిందే..!
కోటికి ఆశపడి ఆ హీరోయిన్ చేతులు కాల్చు కున్నాదా..!
దిల్ రాజు అల్లు అరవింద్ కు థియేటర్స్ ఇవ్వడం లేదా..!
తన పైన ట్రోలింగ్ చేసిన వారికి ఘాటుగా వార్నింగ్ ఇస్తున్న హీరో...!
రికార్డుల వేటలో చిరంజీవి త్వరలో...!
ఉభయ గోదావరి జిల్లా లలో జగన్ కు రిపోర్ట్ ఏమని వచ్చింది...!
దిల్ రాజు ఆ హీరోయిన్ కు అవకాశాలు రాకుండా చేయాలనీ చూస్తున్నాడా...!
సుభాష్ చంద్ర బోస్  ఒక సైనిక శక్తి..!
భగత్ సింగ్ లాంటి ధైర్యవంతుడు మళ్ళీ పుడతాడా...!
ప్రపంచం  గర్వించ తగ్గ నాయకుడు గాంధీజీ..!
అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం..!
టీడిపి కీ నీకు తేడా ఏముంది పవన్..!
ఆ రోజు వస్తే  భారతీయుల మనసులు పులకరించి పోతాయి..!