Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 12:19 am IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్ : చేతులు క‌లిపిన కాంగ్రెస్, టిడిపి

ఎడిటోరియ‌ల్ : చేతులు క‌లిపిన కాంగ్రెస్, టిడిపి
ఎడిటోరియ‌ల్ : చేతులు క‌లిపిన కాంగ్రెస్, టిడిపి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మొత్తానికి భ‌విష్య‌త్తు పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంపార్టీలు చేతులు క‌లిపాయి. ఈరోజు జ‌రుగ‌నున్న రాజ్య‌స‌భ  డిప్యుగి ఛైర్మ‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ అభ్య‌ర్ధి బి కె  హ‌రి ప్ర‌సాద్ కు అనుకూలంగా ఓటు వేయాల‌ని చంద్ర‌బాబునాయుడ నిర్ణ‌యించారు. యూపిఏ అభ్య‌ర్ధికే టిడిపి ఓటు వేస్తుంద‌ని అంద‌రూ అనుకుంటున్న‌దే. కాక‌పోతే  అధికారికంగా మాత్రం నిన్న రాత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దాంతో  రెండు పార్టీల భ‌విష్య‌త్ పొత్తుల‌కు మార్గం ఏర్ప‌డిన‌ట్లైంది. 


భ‌విష్య‌త్ పొత్తుల‌కు సంకేతాలు


రాజ్య‌స‌భ డిప్యుటి ఛైర్మ‌న్ ఎన్నిక‌లో ఎవ‌రు గెలుస్తార‌న్న‌ది పెద్ద విష‌యం కాదు. కానీ ఆ కార‌ణంగా కాంగ్రెస్ , టిడిపిలు రెండు ఏక‌మ‌వ్వ‌టమే గ‌మ‌నార్హం.  అస‌లు తెలుగుదేశంపార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్య‌తిరేక‌త మీద‌.  పార్టీ వ్య‌వ‌స్ధాప‌కుడు ఎన్టీఆర్ ఉన్నంత కాలం ఏ ద‌శ‌లోనూ ఏ అంశంలోనూ కాంగ్రెస్ తో చేతులు క‌లిపిన దాఖ‌లు లేవు. అస‌లు టిడిపి ఉనికి చాటుకుంటున్న‌దే కాంగ్రెస్ వ్య‌తిరేక పునాదులున్న కార‌ణంగా.  అయితే, ఇప్ప‌టి తెలుగుదేశంపార్టీ మాత్రం అవ‌స‌రానికి త‌గ్గట్లుగా ఎవ‌రితో క‌ల‌వ‌టానికైనా సిద్ద‌ప‌డుతోంది. కార‌ణ‌మేమిటంటే, ఇప్ప‌టి తెలుగుదేశానికి నేతృత్వం వ‌హిస్తున్న‌ది చంద్ర‌బాబునాయుడు కావ‌ట‌మే.


ఇది చంద్ర‌బాబు టిడిపి

tdp-chandrababu-congress-party-rahul-gandhi-ntr

అప్ప‌ట్లో ఎన్టీఆర్ విలువ‌లను పాటించేవారు కాబ‌ట్టే పూర్తిస్ధాయిలో కాంగ్రెస్ ను వ్య‌తిరేకించారు. కానీ ఇప్ప‌టి చంద్ర‌బాబుకు అధికారం నిలుపుకోవ‌ట‌మే ల‌క్ష్యం. అందుకోసం చంద్ర‌బాబు  ఎవ‌రితోనైనా చేతులు క‌ల‌ప‌టానికి వెన‌కాడ‌ర‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే, ఒక‌పుడు బిజెపితో పొత్తులు పెట్టుకుని దెబ్బ‌తిన్న త‌ర్వాత ఇక జ‌న్మ‌లో బిజెపితో చేతులు క‌లిపేది లేద‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన ఇదే చంద్ర‌బాబు మ‌ళ్ళీ అవ‌స‌రం కోసం 2014లో అదే బిజెపితో పొత్తులు పెట్టుకోవ‌టం అంద‌రూ చూసిందే.  కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంచ‌క్కా కాంగ్రెస్, టిడిపిలు క‌లిసి పొత్త‌ల్లో ఎన్నిక‌లు ఎదుర్కొనే అవ‌కాశాలున్నాయ‌న‌టంలో సందేహం అవ‌స‌రం లేదు. 


కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు ?

tdp-chandrababu-congress-party-rahul-gandhi-ntr

కాక‌పోతే కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు ఇవ్వాల‌న్న విష‌యంపైనే అయోమ‌యం నెల‌కొన్న‌ట్లు స‌మాచారం.  రాష్ట్ర విభ‌జ‌న దెబ్బ కాంగ్రెస్ పై పోయిన ఎన్నిక‌ల్లో చాలా తీవ్రంగా  ప‌డింది. పోటీ చేసిన 175 సీట్ల‌లో  కాంగ్రెస్ అభ్య‌ర్ధులు చాలా చోట్ల‌ డిపాజిట్ కూడా తెచ్చుకోలేక‌పోయారు. అటువంటిది వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌నాగ్ర‌హం ఎలాగుంటుందో అంచ‌నా వేయ‌టం క‌ష్ట‌మే. అటువంటి ప‌రిస్ధితుల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లిచ్చినా ఆమేర‌కు టిడిపి న‌ష్ట‌పోవాల్సిందే  అన్న అనుమానం టిడిపిలో మొద‌లైంది. ఈ విష‌యంలో క్లారిటీ వ‌చ్చి సీట్ల షేరింగ్ గ‌నుక ఖాయ‌మైతే బ‌హిరంగంగా చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌ట‌మే మిగిలింది. 


ఉత్కంఠ‌గా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు

tdp-chandrababu-congress-party-rahul-gandhi-ntr

ఇక‌, రాజ్య‌స‌స‌భ డిప్యుటి ఛైర్మ‌న్  ఎన్నిక‌ల గురించి చూద్దాం.  244 స‌భ్యులున్న రాజ్య‌స‌భలో  డిప్యుటీ ఎన్నిక‌లో గెల‌వాలంటే ఏ కూట‌మికైనా క‌నీసం 123 ఓట్ల బ‌ల‌ముండాలి.  ప్ర‌స్తుత బ‌లాల‌ను లెక్కిస్తే  ఎన్డీఏ కూట‌మికి 115 మంది  స‌భ్యుల బ‌ల‌ముంది. అదే విధంగా యూపిఏ కూట‌మి అభ్య‌ర్థికి సుమారుగా 110 మంది స‌భ్యుల మ‌ద్ద‌తుంది. ఇత‌రులు, త‌ట‌స్ధులు సుమారుగా 19 మంది దాకా ఉన్నారు. వీరిలో ఏ కూటమికి మ‌ద్ద‌తిస్తే వారు గెలిచే అవ‌కాశాలున్నాయి. బ‌హుశా రాజ్య‌స‌భ డిప్యుటి ఛైర్మ‌న్ ఎన్నిక ఇంత ఉత్కంఠగా జ‌ర‌గ‌టం ఇదే మొద‌టిసారేమో ? 


tdp-chandrababu-congress-party-rahul-gandhi-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : షెడ్యూల్ విడుదలతోనే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసేస్తే....
ఎడిటోరియల్ : పీలేరులో ముందు రోజే ఓట్లేశారా ?  కలెక్టర్ ఇరుక్కున్నట్లేనా ?
ఎడిటోరియల్ : టిడిపి గెలిస్తే ఎన్నికలను రద్దు చేసుకుంటారా ?
ఎడిటోరియల్ : పార్టీ అంతా ఒకవైపు..చంద్రబాబు ఒక్కళ్ళు మరోవైపు
ఎడిటోరియల్ : మొదటిసారి గెలిచిన వాళ్ళకి నో ఛాన్స్ ?
ఎడిటోరియల్ : తెలంగాణాలో కూలిపోయిన ‘దేశం’  కంచుకోటలు..ఏపిలో పరిస్ధితేమిటో ?
చంద్రబాబు షాకిచ్చిన అభ్యర్ధులు
గాడిదలపై ఎన్నికల సామగ్రి
ఎడిటోరియల్: చూడు... చంద్రముఖిలా మారిపోయన చంద్రబాబును చూడంటున్న ఆంధ్ర ప్రజ ?
ఎడిటోరియల్ : 22న టిడిపి  పోస్టుమార్టమ్..నేతల్లో టెన్షన్
ఎడిటోరియల్ : ఎన్నికల జాప్యం చంద్రబాబు కుట్రేనా ? ఆధారాలు సేకరిస్తున్న సీఈసీ
ఎడిటోరియల్ : పవన్ పై పందెం కడితేనే కిక్కు.. చంద్రబాబు, జగన్ పై వేస్టే
ఎడిటోరియల్ :ఎన్నికల నిర్వహణలో కుట్ర కోణం...అనుమానిస్తున్న సీఈసీ...పెరిగిపోతున్న గందరగోళం
ఎడిటిరియల్ : జూన్ 8 వరకూ చంద్రబాబే ముఖ్యమంత్రా ?  ఏమన్నా అర్ధముందా ?
చంద్రబాబు సమీక్షలపై ఈసి ఆగ్రహం
ఎడిటోరియల్ : జగన్ సహనిందితుడితో చంద్రబాబు సమీక్షలా ?
ఎడిటోరియల్ :  88 సీట్లతో అధికారంలోకి  జనసేన ?
ఎడిటోరియల్ : తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారా ? కేంద్ర సర్వీసులకు దరఖాస్తు ?
ఎడిటోరియల్ : ఈ నియోజకవర్గాల్లో టిడిపికి జనసేన ఎసరు తప్పదా ?
ఎడిటోరియల్ :  చంద్రబాబు ప్లాన్ వర్కవుటయ్యుంటే జగనూ ఓడిపోయేవాడేనేమో ?
ఎడిటోరియల్ : చంద్రబాబుపై కన్నడిగుల కామెంట్లు చేశారా ?
మంత్రులకు అధికారుల షాక్
ఎడిటోరియల్ : చంద్రబాబుపై ఈసి కేసు తప్పదా ? నోరు పారేసుకున్న ఫలితం
బిగ్ బ్రేకింగ్ :  కోడెలపై కేసు నమోదు..టిడిపి పెద్ద తలకాయపై మొదటి కేసు
తన చొక్కాను తానే చింపుకున్నారా ?
ఎడిటోరియల్ : ఎందుకు ఆత్మస్ధైర్యం దెబ్బతిన్నది ?
ఎడిటోరియల్ : ఈసీ పై  రెచ్చిపోవటానికి ఐదు కారణాలు.. అవేంటో తెలుసా ?
ఎడిటోరియల్ : వాస్తవం గుర్తించిన చంద్రబాబు..డ్యామేజ్ కంట్రోలుకు  అవస్ధలు
ఎడిటోరియల్ : గ్రేటర్ రాయలసీమలో వైసిపి స్వీపేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.