Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 11:34 am IST

Menu &Sections

Search

జగన్ కు తెలియకుండా మీకెలా తెలిసింది.. టీడీపీ ద్వంద్వ నీతి..!

జగన్ కు తెలియకుండా మీకెలా తెలిసింది.. టీడీపీ ద్వంద్వ నీతి..!
జగన్ కు తెలియకుండా మీకెలా తెలిసింది.. టీడీపీ ద్వంద్వ నీతి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ నేతలు మాటలు వింటుంటే వీరు ఇక మారరా అని సందేహాలు రాక మానదు. మాటలు మార్చి మాట్లాడటంలో వీరి తరువాతే ఎవరైనా... ప్రజల దగ్గర అడ్డంగా బుక్ అయినా మేము చెప్పిందే నిజం అన్నట్టు ఉంటుంది వీరి యవ్వారం. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిపై ఈడీ కేసులో టీడీపీకి సంబంధం ఏంట‌ని యనమల ప్రశ్నించ‌డం జ‌నానికి న‌వ్వు తెప్పిస్తోంది. ఈడీ రిపోర్టు జ‌డ్జి ద‌గ్గరికి కూడా చేర‌క‌నే ఎల్లోమీడియాకు అందింది. సీఎం చంద్రబాబుకు కోర్టుల కంటే త‌నను మోసే ప‌త్రిక‌ల‌పైన్నే ప్రగాఢ న‌మ్మకం ఉన్నట్టుంది. ఈడీ రిపోర్టును లీక్ చేయ‌డం వెనుక బాబు వ్యూహం ప‌క్కా.

yanamala-ramakrishnudu-tdp-jagan

కోర్టులో భార‌తి దోషి లేదా నిర్దోషి అని తేలేందుకు సంవత్సరాలు ప‌డుతుంద‌ని, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో స‌త్వర ప్రయోజ‌నాలు ద‌క్కాలంటే ప్రజాక్షేత్రంలో జ‌గ‌న్‌ను దోషిగా నిల‌బెట్టే ఎత్తుగ‌డ‌లో భాగ‌మే ఎల్లో ప‌తాక శీర్షిక వార్తలు. ఏకంగా భార‌తిని ముద్దాయిగా కూడా ఎల్లో ప‌త్రికా కోర్టు తేల్చింది. ఈ విష‌య‌మై జ‌గ‌న్ రాసిన బ‌హిరంగ లేఖ య‌న‌మ‌ల‌కు విచిత్రంగా క‌నిపిస్తోంద‌ట మ‌రి. కేసులో కుటుంబ ప్రమేయం ఉందో లేదో జగన్ స్పష్టం చేయాలట‌.


yanamala-ramakrishnudu-tdp-jagan

ఈడీ చార్జ్‌షీట్‌కు బీజేపీకి సంబంధం లేదు. ఈడీ చార్జ్‌షీట్‌కు మోడీ స‌ర్కార్‌కు సంబంధం లేదు. ఈడీ చార్జ్‌షీట్‌కు, ఎల్లో మీడియాకు అస‌లే సంబంధం లేదు. ఇదంతా జ‌గ‌నే కావ‌ల‌ని ఎల్లోమీడియాకు లీక్‌లు ఇచ్చారు. లేదంటే వారికి ఎలా తెలుస్తుంది. ఈడీ కేసుల వ్యవ‌హారం జ‌గ‌న్‌కు త‌ప్ప మ‌రెవ‌రికి తెలిసే అవ‌కాశం లేదు. అందువ‌ల్లే జ‌గ‌నే ఈ ప‌నికి పాల్పడ్డాడు.ఇలా ఉంటుంది టీడీపీ నాయకులా వ్యవహారం...!


yanamala-ramakrishnudu-tdp-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!