Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 1:43 am IST

Menu &Sections

Search

లోకేష్ ను పవన్ టార్గెట్ చేయడం వెనుక అదేనా బలమైన కారణం..!

లోకేష్ ను పవన్ టార్గెట్ చేయడం వెనుక అదేనా బలమైన కారణం..!
లోకేష్ ను పవన్ టార్గెట్ చేయడం వెనుక అదేనా బలమైన కారణం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్  కళ్యాణ్ లోకేష్ మీద ప్రతి సభలో రెచ్చి పోవడానికి కారణం ఉందని తెలుస్తుంది. సభ ఏదైనా కావొచ్చు, ప్రాంతం ఏదైనా కావొచ్చు పవన్ మాత్రం లోకేష్ ను విడిచి పెట్టడం లేదు. లోకేష్ వెన్ను లో వణుకు పుట్టిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం పవన్ తల్లిని మీడియా ద్వారా పదే పదే తిట్టించారు అయితే దీని వెనుకల లోకేష్ హస్తం ఉందని పవన్ అభిప్రాయ పడుతున్నాడు. 

lokesh-pavan-kalyan-janasena

స‌హ‌జంగా ప‌వ‌న్‌కు త‌ల్లి అంటే ప్రాణం. చిన్న కొడుకైన ప‌వ‌న్‌ను అల్లారుముద్దుగా ఆమె పెంచుకున్నారంటారు. అలాంటి త‌ల్లిని గ‌తంలో శ్రీ‌రెడ్డితో దూషింప‌జేసి ప‌దేప‌దే టీవీల్లో ప్రసారం చేయ‌డ‌మే కాకుండా, చ‌ర్చలు కూడా పెట్టార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అప్పట్లో ట్విట్టర్ వేదిక‌గా ఆవేద‌న వ్యక్తంచేశారు. అందువ‌ల్లే లోకేష్‌పై విరుచుకుప‌డుతున్నార‌ని తెలిసింది.  అంతేకాదు ఒక కొడుకుగా క‌న్న త‌ల్లి ఆత్మగౌర‌వాన్ని కాపాడ‌లేన‌ప్పుడు బ‌తికి ఉండ‌టం కంటే చ‌నిపోవ‌డ‌మే బెట‌ర్ అని ఆ ట్వీట్‌లో తెలిపారు.


lokesh-pavan-kalyan-janasena

త‌నను తిట్టినా పెద్దగా ప‌ట్టించుకోని ప‌వ‌న్‌, క‌న్నతల్లిని దూషించేలా ప్రణాళిక‌లు ర‌చించి, టీవీల్లో చ‌ర్చలు నిర్వహింప‌జేసి కుటుంబాన్ని బ‌జారుకీడ్చిన లోకేష్‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని స‌న్నిహితుల వ‌ద్ద ప్రతిన‌బూనిన‌ట్టు తెలిసింది. నిన్నటి త‌ణుకు స‌భ‌లో త‌స్మాత్ జాగ్రత్త‌, ఖ‌బ‌డ్దార్ అని లోకేష్‌ను మ‌రోసారి హెచ్చరించడం వెనుక ప‌వ‌న్‌లో దాగిన ఆ క‌సే కార‌ణ‌మంటున్నారు. అందుకే ఏదైనా ప‌నిచేసే ముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల‌ని పెద్దలు చెబుతారు. పిల్లిపాలు తాగుతూ త‌న‌నెవ‌రూ చూడ‌లేద‌నుకున్నట్టు, మ‌న లోకేష్ త‌న ప్లాన్ ఎప్పటికీ బ‌య‌ట‌కు పొక్కద‌నుకుని ఏదో చేశాడు. అదే ఇప్పుడు త‌న మెడ‌కు ప‌వ‌న్ రూపంలో చుట్టుకొంది. పాపం లోకేష్‌.


lokesh-pavan-kalyan-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!