Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 6:07 am IST

Menu &Sections

Search

అప్పట్లో వాణిశ్రీని ప్రేమించా!

అప్పట్లో వాణిశ్రీని ప్రేమించా!
అప్పట్లో వాణిశ్రీని ప్రేమించా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ప్రముఖ నటి వాణిశ్రీ అంటే తెలియని వారు ఉండరు.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించిన వాణిశ్రీ మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించి హీరోయిన్ స్థాయికి ఎదిగింది.  అప్పట్లో ఏఎన్ఆర్, వాణిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది.  నటిగా ఎన్నో అవార్డులు, రివార్డు సొంతం చేసుకున్న ఆమె తర్వాత కాలంలో అత్త, అమ్మమ్మ పాత్రల్లో నటించింది.  ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వాణిశ్రీ పై ఏపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
andhrapradesh-film-city-minister-somireddy-chandra
తాను వయసులో ఉన్నపుడు సినిమాలు బాగా చూసేవాడినని..అప్పట్లో ఎన్టీఆర్ కి వీరాభిమానిననీ అన్నారు.  నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో మరో మంత్రి నారాయణతో కలసి సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ ను ప్రారంభించిన ఆయన తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను వాణిశ్రీని ప్రేమించానని, ఆమెకు వీరాభిమానినని, ఆమె చిత్రాలన్నీ చూశానని చెప్పారు.  అప్పట్లో ప్రతి సినిమా మనసుకు హత్తుకునేలా ఉండేవని..తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. 

andhrapradesh-film-city-minister-somireddy-chandra
ఏపిలో సినీ ఇండస్ట్రీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని..ఇక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే యువతకు మంచి ఉపాది కూడా లభిస్తుందని అన్నారు.  ఈ  కార్యక్రమంలో ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ అంబికా కృష్ణ, నటి వాణిశ్రీ, నటుడు భాగ్యరాజ్, నిర్మాత సీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.   

రాష్ట్రంలో చిత్రాలను నిర్మించాలని చూసే వారికి లోకేషన్ల సమస్య రానీయబోమని, ఉత్తమ చిత్రాలకు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు.  డిసెంబర్ 26 నుంచి మూడు రోజుల పాటు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్టు చెప్పిన అంబికా కృష్ణ, రూ. 4 కోట్ల లోపు తీసే చిత్రాలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నామని తెలిపారు. 


andhrapradesh-film-city-minister-somireddy-chandra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!