Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 3:41 pm IST

Menu &Sections

Search

ఆ ముదురు హీరోయిన్ కుర్ర హీరో తో అడ్డంగా బుక్ అయ్యింది..!

ఆ ముదురు హీరోయిన్ కుర్ర హీరో తో అడ్డంగా బుక్ అయ్యింది..!
ఆ ముదురు హీరోయిన్ కుర్ర హీరో తో అడ్డంగా బుక్ అయ్యింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పుడు ట్రెండ్ మారింది పెద్ద వయసున్న వారు కూడా తమ కన్నా చిన్న వయుస్సున్న మగవారితో డేటింగ్ పెళ్లిళ్లు కామన్ అయిపొయింది. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో మరీ ఎక్కువైందని చెప్పాలి.  అర్బాజ్ ఖాన్‌తో విడాకులకు ముందే మలైకా అరోర అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా పేర్కొంది. ఈ గొడవే వారి విడాకులకు కారణం కూడా అనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా పలు సార్లు మలైకా ఇంటి వద్ద కనిపించాడు అర్జున్ కపూర్. దీంతో ఆ ప్రచారానికి చాలా ఊతం లభించింది.

malika-arora-arjun-kapoor

తన తమ్ముడి భార్యతో అర్జున్ కపూర్ వ్యవహరిస్తున్న తీరు సల్మాన్‌కు కూడా కోపాన్ని తెప్పించిందని.. అనిల్ కపూర్, బోనీ కపూర్ల ద్వారా సల్లూ అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చాడని కూడా బాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. ఆ సంగతులన్నీ ఏమో కానీ.. అర్బాజ్, మలైకాల విడాకుల తతంగం ఇప్పటికే జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మలైక ఫ్రీ బర్డ్ అయ్యింది. ఎంతలా అంటే.. తాజాగా మలైకా, అర్జున్ కపూర్‌లు షికారు చేస్తూ అందరికీ కనిపించారు.


malika-arora-arjun-kapoor

లాక్మే ఫ్యాషన్ వీక్‌కు వీళ్లిద్దరూ జంటగా వచ్చారు. వీకెండ్లో అక్కడ వీళ్లు సరదా సరదాగా గడిపారు. పక్కపక్కనే కూర్చుని సరదాగా ఉన్న వీళ్ల ఫొటోలు మీడియాకు ఎక్కాయిప్పుడు. వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారానికి ఇప్పుడు మరింత ఊపు వచ్చింది. మలైకా ఇప్పుడు వైవాహిక బంధం నుంచి కూడా బయటకు వచ్చేసి ఉండటంతో.. వీళ్లిద్దరికీ అడ్డు లేకుండా పోయింది. అయితే వీళ్ల ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. మలైకా వయసు 45 కాగా, అర్జున్ కపూర్ వయసు 33 యేళ్లు. అయితే ఈ రోజుల్లో బాలీవుడ్‌లో ఇలాంటి గ్యాప్ కామన్ అయ్యింది కాబట్టి.. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారేమో చూడాలి.

malika-arora-arjun-kapoor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!
ప్రియాంక కోసం జనాలు ... దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ..!