Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 8:59 am IST

Menu &Sections

Search

ఆనం కు ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పార్టీలో చేరక తప్పలేదు..!

ఆనం కు ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పార్టీలో చేరక తప్పలేదు..!
ఆనం కు ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పార్టీలో చేరక తప్పలేదు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఎన్నో గొప్ప గొప్ప పదవులు మోసి చివరికు ఎటు కాకుండా పోయినాడని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ పాతాళానికీ పోయింది. దానితో ఆ పార్టీ లో ఉన్న కొంత మంది నాయకులూ కూడా పార్టీ లు మారి తమ రాజకీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. అయితే ఆనం ఇప్పటి వరకు  టీడీపీ లో ఉన్న పార్టీ లో తగినంత గౌరవం రాలేదని పార్టీ మారడానికి సిద్ధం అయిపోయాడు. 

anam-ramanarayana-reddy-jagan

పార్టీలో చేరబోయే వేళ మళ్లీ మిత్రత్వానికి బాటలు వేయాలని అనుకున్నారు. పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకోగానే వైకాపా నేతలను కలుసుకున్నారు. ఎంపీ మేకపాటి రాజ్‌మోహన్‌ రెడ్డిని, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డిని కలుసుకున్నారు. మిగతావారికంటే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ను కలుసుకోవడం విశేషం. ఎందుకంటే.. 2009 నుంచి ఈయనకు, ఆనం రామనారాయణ రెడ్డికి మాటలు లేకపోవడమే కాకుండా కనీసం ఒకరినొకరు చూసుకోవడంలేదు కూడా.


anam-ramanarayana-reddy-jagan

వచ్చే ఎన్నికల్లోనూ అతనే పోటీ చేస్తాడు కాబట్టి ఈయన్ని వెంకటగిరి నుంచి పోటీ చేయాలని చెప్పారు. వైకాపా అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మంత్రిపదవి ఇవ్వాలని కోరారు. కాని జగన్‌ ఆ విషయంలో హామీ ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత రీతిలో గౌరవిస్తానని జగన్‌ హామీ ఇవ్వడంతో ఆత్మకూరు దక్కకపోయినా, మంత్రి పదవిపై హామీ లేకపోయినా రాజీపడిపోయి వైకాపాలో చేరాలని డిసైడైపోయారు.

anam-ramanarayana-reddy-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ లో పరిస్థితి ఒకలా ఉంటే చంద్ర బాబు ఐక్యరాజ్య సమితి లో మరోలా చెప్పాడు...!
దిల్ రాజు మీద దేవరకొండ కోపంగా ఉన్నాడా...!
టీడీపీ గెలుపు చారిత్రిక అవసరమా... ఏం చేసిందని...!
అస్సలైన ప్రతికారి వాది... భగత్ సింగ్...!
ఆ పొలిటిషన్ చాలా హాట్ అంటున్న కత్రినా కైఫ్...!
దమ్మున్న నాయకుడు భగత్ సింగ్...!
మోడీ ఆ విషయం లో జాతికి సమాధానం చెప్పాల్సిందే...!
నామీద ప్రేమతో రావొద్దు అంటున్న పవన్ కళ్యాణ్..!
హరీష్ రావు పరిస్థితి ఏంటి.. కేసీఆర్ ఎందుకు అలా...!
మావోయిస్టుల దెబ్బ ఇప్పుడు అక్కడ ఎవరు పోటీ చేస్తారు...!
అఖిల్ విషయం లో భాద పడ్డ నాగార్జున...!
ఆ ఎమ్మెల్యే ను మావోలు చంపింది పార్టీ మారినందుకేనా...!
ఎన్టీఆర్ బయో పిక్ ... చుక్కలు చూపిస్తున్న రేట్లు...!
అవి తగ్గించు కోండి... అభిమానులకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్...!
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!