Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 8:16 am IST

Menu &Sections

Search

టీడీపీ హమారా.. నారా హమారా అంతర్మధనం లో బాబు... నందమూరి ఫ్యామిలీ ని తొలిగించినట్టేనా...!

టీడీపీ హమారా.. నారా హమారా అంతర్మధనం లో బాబు... నందమూరి ఫ్యామిలీ ని తొలిగించినట్టేనా...!
టీడీపీ హమారా.. నారా హమారా అంతర్మధనం లో బాబు... నందమూరి ఫ్యామిలీ ని తొలిగించినట్టేనా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ చేపట్టిన 'టీడీపీ హమారా.. నారా హమారా' అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ముస్లిం ఓటు బ్యాంకు ను సాధించుకుందామని టీడీపీ ప్లాన్ సాగలేదు. బాబు గారి మోసం ఇప్పటికే అందరికీ అర్ధం అయి పోయింది.  ఎవరికోసమీ నారా హమారా బహిరంగ సభ.?' అంటూ మైనార్టీలు ప్రశ్నించడమే కాదు, 'నారా హమారా కాదు, నీరో హమారా.. అని పెట్టుకోవాల్సింది..' అంటూ ముస్లిం యువకులు మండిపడ్తున్నారు. 'టీడీపీ హమారా నారా హమారా' సభ ద్వారా చంద్రబాబు, మైనార్టీలకు ఇచ్చిన 'సందేశం' ఏమీలేదన్నది నిర్వివాదాంశం.

tdp-chandra-babu

ప్రధాని నరేంద్రమోడీపై దుమ్మెత్తి పోయడానికి, జగన్‌ మీదా పవన్‌ కళ్యాణ్‌ మీదా విసుర్లు విసరడానికి ఈ సభను చంద్రబాబు వేదికగా మార్చుకున్నారంతే. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. అటు అధికార వేదికల్నీ, ఇటు పార్టీ వేదికల్నీ ఎడాపెడా వాడేసుకుంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వున్నారు. ధర్మపోరాట దీక్షలంటున్నారు.. ఇంకోటేవో సభలంటున్నారు.. ఈ సభల ఉద్దేశ్యం ఏదైనా, అన్నిట్లోనూ ఒకటే ఊక దంపుడు ప్రసంగం.


tdp-chandra-babu

అంతకు మించి, కొత్తదనం కన్పించడంలేదు. ప్రజలకు భరోసా ఇచ్చేమాటల్ని చెప్పడంలేదు సరికదా, ఆ ప్రజలే తనకు అండగా వుండాలంటూ దేబిరించేస్తున్నారు. 'టీడీపీ హమారా.. నారా హమారా' అన్నారుగానీ.. అది కూడా డిజాస్టర్‌ అయ్యేసరికి, టీడీపీ నేతల్లో అంతర్మధనం ఎక్కువైపోయింది. అన్నట్టు.. టీడీపీ హమారా.. నారా హమారా.. అంటే ఇక్కడ టీడీపీ నుంచి 'నందమూరి'ని పూర్తిగా 'డిలీట్‌' చేసేసినట్లేనా.? ఇదిప్పుడు నందమూరి అభిమానుల్ని వేధిస్తున్న తాజా సమస్య. 

tdp-chandra-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!