Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 8:28 am IST

Menu &Sections

Search

బాలకృష్ణ ఇంతకీ ఈ సారి గెలుస్తాడా...!

బాలకృష్ణ ఇంతకీ ఈ సారి గెలుస్తాడా...!
బాలకృష్ణ ఇంతకీ ఈ సారి గెలుస్తాడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలకృష్ణ దర్శనం హిందూ పురం వాసులకు బాగా కష్టమయి పోతుంది. బాలకృష్ణ కు ఎప్పుడో తీరిక దొరికితే గానీ హిందూ పురం సమస్యలను పట్టించుకొనేటట్లు కనిపించడం లేదు. అయితే ఇప్పటికే బాలకృష్ణ మీద వ్యతిరేకత ఎక్కువయిపోయింది. . ఈ నియోజకవర్గం ఏ ఐదారు నెలలకో ఒకసారి బాలయ్యకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో హిందూపురంలో బైక్లో తిరిగి విన్యాసాలు చేయడం, తన సినిమా కార్యక్రమాలు.. ఏవో ఒక సంబరాలు.. అంటూ వేషాలు వేసి జనాలను ఎంటర్‌టైన్‌ చేయడం. ఇలా ఎంటర్‌ టైన్‌ చేసే ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం జనాలకూ దొరికి ఉండరేమో.

balakrishna-mla-hindu-puram

ఇక్కడ వైకాపాకు నవీన్‌ నిశ్చల్‌ రూపంలో గట్టి ఇన్‌చార్జి ఉన్నాడు. ఇతడు మొన్నటి ఎన్నికల్లో బాలయ్యకు గట్టిపోటీని ఇచ్చాడు. బాలయ్య గ్లామర్‌, మనీ పవర్‌కు కూడా తట్టుకుని నిలబడుతున్నాడంటే గొప్ప సంగతే. ఇలాంటి నేపథ్యంలో వచ్చేసారి విజయం మీద ఆశలు పెట్టుకున్నాడు నవీన్‌ నిశ్చల్‌. ఈ పరిణామాల మధ్యన హిందూపురంలో వైకాపా సానుభూతి పరులును, ఆ పార్టీ వైపు నిలుస్తారనే వారిని గుర్తించే పని మొదలైందట.

balakrishna-mla-hindu-puram

దీనికోసం పక్కజిల్లాల నుంచి జనాలను దింపారని సమాచారం. సర్వేల పేరుతో.. ఇల్లిళ్లూ తిరుగుతూ.. ఎవరు వైకాపా? ఎవరు తెలుగుదేశం అనే విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నాలు సాగున్నాయి. తద్వారా ఎవరు వైకాపా వైపు నిలుస్తారో గుర్తించి.. వారిని సామదానబేదదండోపాయాలను ఉపయోగించుకుని టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఈ తరహా వ్యూహాలను ఎవ్వరూ అనుసరించకపోతూ ఉండవచ్చు. బాలయ్య నియోజకవర్గంలో మాత్రం పెద్ద కసరత్తే జరుగుతున్నట్టుగా ఉంది టీడీపీ వైపు నుంచి. ఇలాంటి వ్యూహం విషయంలో నటసింహానికి గైడ్‌ ఎవరో!


balakrishna-mla-hindu-puram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?