Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 3:07 am IST

Menu &Sections

Search

చంద్ర బాబు వాడుకొని వదిలేయడం లో మరొకరు బలి...!

చంద్ర బాబు వాడుకొని వదిలేయడం లో మరొకరు బలి...!
చంద్ర బాబు వాడుకొని వదిలేయడం లో మరొకరు బలి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్ర బాబు కు ఒక బుద్ది మాత్రం అదే వాడుకొని వదిలేయడం ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.  వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న టాలెంట్‌ ఏమిటో అప్పుడెప్పుడో భూమా నాగిరెడ్డే చెప్పాడు. అన్నిమాటలు చెప్పిన భూమా నాగిరెడ్డి చివరకు చంద్రబాబు ఒత్తిడి భరించలేక, కేసుల వేధింపులకు తాళలేక మంత్రిపదవి హామీ కూడా లభించడంతో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పెట్టిన ఒత్తిడితో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు.

chandra-babu-bhuma-bramha-reddy

ఇక భూమా కోసం హెలికాఫ్టర్‌ అంబులెన్స్‌ అంటూ ఆయన మరణం సమయంలోనే తెలుగుదేశం వాళ్లు నానా రకాల రాజకీయం చేశారు. శవానికి ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తామన్నట్టుగా రచ్చచేశారు. అదంతా రాజకీయం. ఆ తర్వాత కూడా అది కొనసాగింది. అందులో భాగమే అఖిలప్రియకు మంత్రిపదవి. ఎలాగూ నంద్యాలకు బైపోల్‌ వస్తుందని తెలిసి అఖిలప్రియకు మంత్రిపదవిని ఇచ్చారు. ఉప ఎన్నికల సమయంలో భూమా పిల్లలందరినీ రోడ్డెక్కించి వాళ్లచేత కన్నీరు కార్పించి సానుభూతిని క్యాష్‌ చేసుకున్నారు.


chandra-babu-bhuma-bramha-reddy

దానికితోడు నంద్యాల్లో గెలవడానికి ఏపీ టీడీపీ అంతా అక్కడ దిగబడి ప్రచారం చేసింది. ఎలాగోలా నెగ్గడం అయితే నెగ్గారు.  ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిది అని ముద్ర వేయడం అనేది సామెత. ఎవరికైనా రాజకీయంగా చెక్‌ పెట్టాలంటే వారిపై అవినీతి ముద్రను వేయడం చంద్రబాబుకు తెలిసిన రాజకీయం. ఇప్పుడు అదే జరుగుతోంది. భూమా బ్రహ్మం పెద్ద అవినీతి పరుడు అని, అతడికి ఎలాగూ మళ్లీ ఛాన్స్‌ రాదని అడ్డంగా దోచుకుంటున్నాడని.. అనుచరవర్గం భారీఎత్తున కబ్జాలూ గట్రా చేస్తోందని పచ్చమీడియా ఘోషిస్తోంది. డైరక్టుగా ఆయన పేరు పెట్టకుండా.. ఇన్‌ డైరెక్టుగా బ్రహ్మాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. 

chandra-babu-bhuma-bramha-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!