Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 23, 2018 | Last Updated 10:01 am IST

Menu &Sections

Search

కెసియార్ ఆటలు సాగనివ్వరట

కెసియార్ ఆటలు సాగనివ్వరట
కెసియార్ ఆటలు సాగనివ్వరట
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ పై విరుచుకుపడ్డారు. ఈరోజు బిజెపి ఎన్నికల సన్నాహక సమావేశంలో షా మాట్లాడుతూ, కెసియార్ ఆటలు సాగనివ్వమంటూ గట్టిగా హెచ్చరించారు. కెసియార్ ఇవ్వాలని అనుకుంటున్న మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని చెప్పారు. అసలు కెసియార్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళారో చెప్పాలంటూ నిలదీశారు. విచిత్రమేమిటంటే, ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటీ తర్వాత కెసియార్ అసెంబ్లీని రద్దు చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా  మాత్రం ముందస్తు ఎన్నికలకు కారణాలేంటని కెసియార్ ను అమాయకంగా అడగటం విడ్డూరంగా ఉంది.

 

లోక్ సభ ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోడి హవాలో కొట్టుకుని పోతామన్న భయంతోనూ కెసియార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లు షా ఆరోపించారు. తన కొడుకునో లేదా కూతురినో ముఖ్యమంత్రిని చేయాలన్న కెసియార్ ఆశలు నెరవేరవంటూ హెచ్చరించారు. ముందస్తు ఎన్నికల భారానికి కెసియార్ ఏమని సమాధానం చెబుతారంటూ నిలదీయటం విచిత్రంగా ఉంది.


 

సిఎం చెబుతున్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లతో బిసిలు అన్యాయమైపోతారట. బిసిలకు అన్యాయం జరుగుతోంది కాబట్టే ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకుంటామని వివరణ కూడా ఇచ్చారు లేండి. తెలంగాణాపై వివక్ష చూపుతున్నట్లు కెసియార్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ కొట్టిపారేశారు. నాలుగున్నరేళ్ళల్లో తెలంగాణాకు కేంద్రం 1.15 లక్షల కోట్లు మంజూరు చేయటం  వాస్తవం కాదా అంటూ నిలదీశారు.

 

 

 


telangana-politics-kcr-bjp-amit-shah-muslim-reserv
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బోగస్ ఓట్ల పై మళ్ళీ హై కోర్టుకు..65 లక్షల బోగస్సా ?
ఎడిటోరియల్ : చంద్రబాబుకు  కాపుల షాక్ తప్పదా ?
చంద్రబాబు పరిస్ధితి ఎలా  తయారైందో
ఒకే వేదికపై మేకపాటి, ఆనం..వైసిపి నేతల్లో ఫుల్లు జోష్
ఎడిటోరియల్ : ఒత్తిడి పెడుతున్న తమ్ముళ్ళు..ఇరకాటంలో చంద్రబాబు..
ఎడిటోరియల్ : రాజకీయంగా చలమలశెట్టికి షాక్ తప్పదా ?
సోషల్ మీడియాలో రెచ్చిపోనున్న వైసిపి..చంద్రబాబు తట్టుకుంటారా ?
రాహూల్, అమిత్ షాలకు ఓవైసి సవాల్
ఎడిటోరియల్ : ఫిరాయింపులకు డబ్బు వచ్చింది అక్కడి నుండేనా ?
కాంగ్రెస్ లోకి టిడిపి ఎంఎల్ఏ ? చంద్రబాబుకు షాక్
ఎడిటోరియల్ : జనసేన పోటీ చేయాలంటే కెసియార్ పర్మిషన్ కావాలా ?
స్వామి ఎన్నికల్లో పోటీచేస్తారా ?..బిజెపిలో చేరిన పరిపూర్ణానంద
ఎడిటోరియల్ : సిఎం చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు.. రూ 100 కోట్లు ఏమయ్యాయి ?
బిజెపి సిఎం అభ్యర్ధిగా పరిపూర్ణానంద ?
2019 తర్వాత టిడిపి కనుమరుగైపోతుందా ?
సముద్రాన్ని కూడా కంట్రోల్ చేస్తారట
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.