Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 15, 2018 | Last Updated 8:01 pm IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన ఏపీ ప్రజలు..!

పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన ఏపీ ప్రజలు..!
పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన ఏపీ ప్రజలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండి పడుతున్నారు ఏపీ రాష్ట్ర ప్రజలు. ముఖ్యంగా తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఎప్పుడో అయిపోయే వాడిని అంటున్న పవన్ వ్యాఖ్యల పై సెటైర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి అంత సీన్ ఏ ఉంటే 2009 ఎన్నికల్లో తన అన్న చిరంజీవిని గెలిపించాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా ఉండవచ్చుగానీ మరీ అంత ధీమా ఉండకూడదని పేర్కొన్నారు.

pawan-kalyan-chiranjeevi-janasena-prp

చిరంజీవికి బీభత్సమైన ఫాలోయింగ్ ఉండి, మాస్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి కూడా కేవలం 18 అసెంబ్లీ స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. నాడు ప్రజారాజ్యం తరఫున పవన్ సార్ కూడా ఊరూవాడా తిరిగారు. ఇప్పటిలాగే అప్పుడూ ఊగిపోతూ ఉపన్యాసాలిచ్చారు. పంచలూడదీసి కొట్టండి అంటూ జనాల్ని రెచ్చగొట్టారు.

pawan-kalyan-chiranjeevi-janasena-prp

ఆ ఎన్నికల్లో తన అన్న చిరంజీవికి పాలకొల్లులో, బావ అల్లు అరవింద్ కి అనకాపల్లిలో జనం పంచెలూడదూసే కొట్టారు. తమ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఊహించుకుని, వాపును చూసి బలుపు అనుకుని బరిలో దిగిన మెగా ఫ్యామిలీకి పుట్టిల్లు పాలకొల్లులోనే కంగుతినిపించారు ప్రజలు. ఆ విషయాన్ని మరిచిపోయినట్టున్నారు పవన్...అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

pawan-kalyan-chiranjeevi-janasena-prp

మొన్నటి వరకు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని అంటున్న పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారం కోసం ముఖ్యమంత్రి అవడం కోసం అంటూ కామెంట్లు చేయడం రాజకీయ దిగజారుడు తనానికి...మాటపై నిలబడలేని తనానికి నిదర్శనమని అంటున్నారు. మాట్లాడితే సీఎం అవుతా..అని అంటున్న పవన్ కళ్యాణ్..ముందు ఎక్కడ నుండి పోటీ చేస్తారో క్లారిటీ ఇవ్వాలని పేర్కొన్నారు.




pawan-kalyan-chiranjeevi-janasena-prp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కవాతు కార్యక్రమంలో మరొకసారి చింతమనేని పై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్..!
కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం కోసంఏపీ యువకుడు పాదయాత్ర..!
రహస్య బంధం మెయింటైన్ చేస్తున్న చంద్రబాబు- పవన్ కళ్యాణ్..?
వైసీపీ నేతలకు దడ పుట్టిస్తున్న జగన్- పీకే సీక్రెట్ సర్వే రిజల్ట్స్..!
తెలంగాణ ఎన్నికల విషయంలో మనసులో మాట బయటకు చెప్పిన పవన్..!
ఐటీ దాడులను ప్రశ్నించినందుకు నారా లోకేష్ పై సెటైర్లు వేసిన ఏపీ ప్రజలు..!
రానున్న తెలంగాణ ఎన్నికల కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న పవన్..!
పవన్ కళ్యాణ్ గడ్డం పై అదిరిపోయే సెటైర్ వేసిన కేటీఆర్..!
పవన్ కళ్యాణ్ కొత్త ఇంటిలో ఎవరూ ఊహించని స్పెషాలిటీ లు..!
జనసేన పార్టీ పేరెత్తితే విజయసాయి రెడ్డి పై మండిపడ్డ జగన్..?
పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన ఏపీ ప్రజలు..!
వైసిపి అధిష్టానంపై సీరియస్ గా ఉన్న వంగవీటి రాధ..!
About the author

Kranthi is an independent writer and campaigner.