Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 11:25 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ కు లోకేష్ మధ్య స్నేహ భావం... తెర వెనుక ఏం జరుగుతుంది...!

ఎన్టీఆర్ కు లోకేష్ మధ్య స్నేహ భావం... తెర వెనుక ఏం జరుగుతుంది...!
ఎన్టీఆర్ కు లోకేష్ మధ్య స్నేహ భావం... తెర వెనుక ఏం జరుగుతుంది...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హరికృష్ణ చనిపోవడం తో ఎన్టీఆర్ కుటుంబం పెద్ద లేకుండా తీవ్ర విషాదం లో కూరుకు పోయింది. అయితే హరికృష్ణ మరణంతో బాలయ్య మరియు చంద్ర బాబు తో ఎన్టీఆర్ కు స్నేహ సంభందాలు చిగురిస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. 2019 లో ఎన్టీఆర్ అవసరం టీడీపీ కి చాలా వరకు ఉందని చెప్పాలి. అందుకే చంద్ర బాబు ఎన్టీఆర్ తో స్నేహాన్ని కోరుకుంటున్నాడని, 2019 లో టీడీపీ తరుపున ప్రచారం చేయించాలని బాబు ప్లాన్ వేస్తున్నంటూ సమాచారం.

jr-ntr-lokesh-tdp

 అయితే  ఏపీలో ఇటీవ‌ల్ తిత్లీ తుఫాను దెబ్బ‌కి ఉత్త‌రాంధ్రా బాగా దెబ్బ‌తిన్న సంగ‌తి తెలిసిందే. తిత్లీ తుఫాను దెబ్బ‌కి అక్క‌డ చాలా కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి.. కొన్నిప్రాంతాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి.. తీవ్ర‌మైన ఆస్థి న‌ష్టం కూడా జరిగింది.  ఈ నేప‌ధ్యంలో తిత్లీ తుఫాను బాదితుల‌ను ఆదుకోవ‌డాని, ఏపి ప్రభుత్వం ఇప్పిటికే సహాయక చర్యలు చేపట్టిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా తిత్లీ తుఫాను దెబ్బ‌కి తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఉత్త‌రాంధ్ర సాయం చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంధ్రాన్ని కోరిన విష‌యం తెలిసిందే. అయితే మ‌రోవైపు తిత్లీ తుఫాను బాధితుల కోసం సిని ప్ర‌ముఖులు కూడా మేమున్నామంటూ తమ సపోర్ట్ అందిస్తున్నారు.


jr-ntr-lokesh-tdp

తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ తార‌క్ ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు త‌న వంతుగా 15ల‌క్ష‌లు ఆర్ధిక స‌హాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాలోకేష్.. ఎన్టీఆర్‌కు థ్యాక్స్ చెప్పారు. దీంతో ఈమ్యాట‌ర్ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే చాలా కాలంగా ఈ నంద‌మూరి హీరోకి.. నారావారి కుటుంబానికి మ‌ధ్య విబేధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో లోకేష్- ఎన్టీఆర్‌కి థ్యాంక్స్ చెప్ప‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. 

jr-ntr-lokesh-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!