Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 1:37 am IST

Menu &Sections

Search

శవంతో రెండు రోజులు గడిపాడు!

శవంతో రెండు రోజులు గడిపాడు!
శవంతో రెండు రోజులు గడిపాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అనుమానం పెనుభూతం అని అంటారు..ఈ మద్య చాలా మంది వైవాహిక జీవితంలో ఈ అనుమానాలు ఎన్నో అనార్థాలకు దారి తీస్తున్నాయి.  పెళ్లి చేసుకొని నూరేళ్లు కలిసి ఉంటారని పెద్దలు దీవించి పంపుతారు..కానీ భార్యా భర్తల మద్య తలెత్తుతున్న అనుమానాలు చివరికి ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.  మరోవైపు కొంత మంది స్త్రీలు, పురుషులు శారీరక సుఖం కోసం అక్రమ సంబంధాలు కొనసాగిస్తు..వారికి అడ్డంగా ఉన్నారని భర్తను భార్య..భార్యను భర్త చంపుకుంటున్నారు. 

తాజాగా ఢిల్లీకి చెందిన కామీల్ అనే వ్యక్తి తన భార్య రేష్మపై అనుమానం రావడం..కొంత కాలంగా తనలో తాను మదనపడుతూ వచ్చారు.  కామిల్, రేష్మలకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.  వీరికి రెండేళ్ల పాప ఉంది.  అంబేడ్కర్ యూనివర్సిటీలో ప్యూన్‌గా పనిచేస్తూ కుటుంబంతో పాటు కమలా మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.

గత కొంత కాలంగా తన భార్య రేష్మ ఇద్దరు కుర్రాళ్లతో సన్నిహితంగా ఉంటుందని..వారితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకున్నాడు కామిల్.  ఈ నేపథ్యంలో శనివారం పీకల దాకా దాగి తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు.  ఆ గొడవలో భార్యను దారుణంగా పీక నులిమి చంపేశాడు.  భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న కామిల్ ఒక్కసారే భయపడిపోయాడు..ఏం చేయాలో అర్థం కాక ఆ శవంతోనే రెండు రోజులు గడిపాడు.

శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తన రెండేళ్ల కూతురితో పాటు భార్య శవం పక్కనే కూర్చొని ఉండిపోయాడు. చివరికి ఆదివారం ఉదయం కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినది చెప్పి లొంగిపోయాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామిల్ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే రేష్మ శరీరం నీలంగా మారి దుర్వాసన రావడం మొదలైంది.  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


delhi-husband-killed-wife-murder-case-ap-political
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?