Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 2:38 pm IST

Menu &Sections

Search

అర్ధం పర్థం లేని డైరెక్షన్ తో సాగిపోయే సినిమా సవ్య సాచి...!

అర్ధం పర్థం లేని డైరెక్షన్ తో సాగిపోయే సినిమా సవ్య సాచి...!
అర్ధం పర్థం లేని డైరెక్షన్ తో సాగిపోయే సినిమా సవ్య సాచి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నాగ చైతన్య నటించిన సినిమా సవ్యసాచి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది.  వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌' అనే కాన్సెప్ట్‌కి సంబంధించిన రీసెర్చ్‌, ఎక్స్‌ప్లెనేషన్‌ బాగానే ఇచ్చినా అది నిజంగా కథలో రోల్‌ ప్లే చేసే సన్నివేశమే వుండదు. యాడ్‌ ఫిలింస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ అనుకుని ఏదో చేస్తూ అటునుంచి అటే హీరో తాలూకు లవ్‌స్టోరీకి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి అక్కడ కూడా 'కామెడీ లాంటిదేదో' చేస్తూ కాలక్షేపం చేసి, అటు లవ్‌స్టోరీని కానీ, ఇటు హ్యూమర్‌ని కానీ పండించకుండా... కేవలం అసలు కథని ఇంటర్వెల్‌ దగ్గర మొదలు పెట్టడానికి కాలక్షేపం చేస్తున్నారనే సంగతి ఎలుగెత్తి చాటుకుంటారు.

savya-sachi-naga-chaitanya

కాలేజ్‌ నుంచి యుఎస్‌కి షిఫ్ట్‌ చేసినా కానీ ఆ లవ్‌స్టోరీ రక్తి కట్టించకపోగా తెగ విసిగిస్తుంది. దానికితోడు షకలక శంకర్‌తో 'మన్మథుడు'లో బ్రహ్మానందం కామెడీ చేయించేస్తున్నామని ఫీలవడం మరింత ఇరిటేట్‌ చేస్తుంది. అత్యంత పాయింట్‌లెస్‌గా, అసలు కథకి సంబంధం లేకుండా ఒక గంటకి పైగా తినేసిన తర్వాత విలన్‌ ఎంట్రీ ఇస్తాడు. ఇతనిదో (మాధవన్‌) విచిత్ర కథ. తనని చిన్ననాటి నుంచి అవమానాలకి గురిచేసి, తన మేథస్సుని గుర్తించని వారందరినీ కలిపి మూకుమ్మడిగా చంపేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు.


savya-sachi-naga-chaitanya

అందరినీ చంపినా ఒక్కడు (నాగ చైతన్య) మిస్‌ అవుతాడు. అతను ఇతడిని ఎందుకు టార్గెట్‌ చేసాడు, అతని ఉచ్చునుంచి ఈ సవ్యసాచి ఎలా తప్పించుకుంటాడు? మాధవన్‌ పాత్ర చుట్టూ కథ నడుస్తున్నపుడు అతని పాత్రకి తగిన బ్యాక్‌గ్రౌండ్‌ చూపించి తీరాలి. అతను ఎందుకలా మారాడనే దానికి తగిన ఎక్స్‌ప్లెనేషన్‌ వుండాలి. ఏవో నాలుగు మాటలు చెప్పేసి అతనితో కనక్ట్‌ అయిపోండి, అతని పగలో భాగం కండి అంటే ఎలా కుదురుతుంది? అంత వృధాగా ఎందుకూ కొరగాని  ప్రేమకథపై అన్నిరోజులు, అన్ని కోట్లు ధారబోసినపుడు కథకి అతి కీలకమైన ఈ క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌ని తేలిగ్గా తీసుకుంటారా? వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌ అంటూ హీరో ఎడమ చేతికి అత్యంత బలం వుందనే బిల్డప్‌ బాగుంది. కానీ ఆ ఎడమ చెయ్యి ఈ కథలో పోషించిన పాత్ర ఏమిటనేది ఒక్కసారి తరచి చూసుకుంటే... అది లేకుండా కూడా ఈ సినిమాని ఇదే విధంగా తీసే వీలుంది.

savya-sachi-naga-chaitanya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!