చంద్ర బాబు తరువాత అతని వారసుడు ఎవరని ఎప్పడూ టీడీపీ లో చర్చ జరుగుతుంటుంది. అయితే బాబు తన కొడుకు ను మంత్రి ని చేసి తరువాత లీడర్ గా ఎక్సపోజ్ చేయాలనుకున్నాడు . కానీ లోకేష్ ప్రతిభ గురించి అందరికి తెలిసి పోయింది. అయితే ఇప్పుడు లోకేష్ నాయకత్వాన్ని ఆమోదించే పరిస్థితి లో కమ్మ వర్గం లేదని చెప్పాలి. వీరందరూ ఎన్టీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.  

Image result for chandrababu

అయితే అసలు కథ వచ్చే ఎన్నికల అనంతరం మొదలు కావొచ్చు. టీడీపీ కానీ ఓడి పోతే చంద్ర బాబు ప్రతి పక్షం లో కూర్చొని పార్టీ ని నడిపే పరిస్థితి లో లేడు . ఆలా అని టీడీపీ సీనియర్ నాయకులూ , మిగతా కమ్మ సామాజిక వర్గం లోకేష్ ని తమ నాయకుడిగా ఒప్పుకునే పరిస్థితి లో లేరు . ఇక్కడే వీరికి ప్రత్యామ్నాయం కనిపిస్తుంది అతనే తారక్.  ఒకవేళ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి ఉంటే. వరసగా మూడోసారి బాబు నాయకత్వంలో టీడీపీ ఓడి ఉంటే.. ఈ పాటికి కథ మరోలా ఉండేదని చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు వచ్చేది. పార్టీ ఈ పాటికి జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతుల్లోకి వెళ్లిపోయేది. టీడీపీలో నారా నాయకత్వానికి తెరపడేది. బాబుకు లక్‌ ఎక్కడో ఉండటంతో గత ఎన్నికల్లో అధికారం చేతికి అందింది.

Image result for lokesh

అయితే  పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా లోకేష్‌ నాలుక మందమే తగ్గలేదు. సరిగా మాట్లాడటమే రావడంలేదు.. ఇతడు అందరినీ నడిపించేంత సమర్థుడు కాదని స్పష్టం అవుతోంది. అందుకే ఇప్పుడు కమ్మోళ్ల ఛాయిస్‌ కూడా లోకేష్‌ కాదు. బాబు అనంతరం తారక్‌ పట్ల మొగ్గుచూపుతున్నారు. చంద్రబాబు నాయుడులో చేవ తగ్గింది అనిపిస్తే.. కమ్మోళ్లు తారక్‌ దగ్గరకు క్యూ కడతారు కూడా. 


మరింత సమాచారం తెలుసుకోండి: