Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 12:02 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ ప్రచారానికి రాడు ... తేల్చి పారేశాడు...!

ఎన్టీఆర్ ప్రచారానికి రాడు ... తేల్చి పారేశాడు...!
ఎన్టీఆర్ ప్రచారానికి రాడు ... తేల్చి పారేశాడు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ సుహాసిని కోసం వస్తున్నాడని ప్రచారానికి అంతా సిద్ధం చేసుకున్నాడని పచ్చ మీడియా కథనాల మీద కథనాలు అల్లుతుంది . అయితే  హరికృష్ణ కుటుంబంలో అందరినీ సంప్రదించారని, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారానికి వస్తున్నారని, పదేపదే వార్తలు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. కానీ ఎన్టీఆర్ సైడ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఆయన తన లేటెస్ట్ సినిమా షూట్ లో బిజీగా వున్నారు.

jr-ntr-tdp-suhasini

డిసెంబర్ పదివరకు అంటే ఎన్నికలు అయిపోయిన తరువాత మూడురోజుల వరకు ఫుల్ బిజీగా వుంటారు. క్యాన్సిల్ కొట్టాలంటే అవతల రామ్ చరణ్ కాంబినేషన్. రాజమౌళి డైరక్షన్. పోనీ కొట్టేస్తారు అనుకున్నా, అసలు రావాలని ఎన్టీఆర్ కు వుండాలి కదా? విశ్వసనీయ వర్గాలు మాత్రం, ఎన్టీఆర్ ప్రచారానికి రారు కాక రారు అనే అంటున్నాయి. తనను కార్నర్ చేయడానికి, తన కుటుంబంలో పుల్లలు పెట్టడానికి వండి వారుస్తున్న కథనాలు అన్నీ ఎన్టీఆర్ ఒక కంట గమనిస్తూనే వున్నారట.

jr-ntr-tdp-suhasini

అన్నీ సహించి, మౌనంగా వుండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను విపరీతంగా అభిమానిస్తూ, ఆయనను దగ్గరగా గమనించే ఓ అభిమాని అయితే ఫోన్ లో ఇలా అన్నారు.. 'ఎన్టీఆర్ ప్రచారానికి రారు అని లక్ష రూపాయల పందెం' .. మరి అంత భరోసాకు, అంత ధీమాకు కారణం ఏమిటో? బాలయ్య అయితే ప్రచారానికి వస్తారు. సుహాసిని గెలుపు బాధ్యతను ఆయన తన భుజాన వేసుకున్నారు కాబట్టి, ఆయనకు తప్పదు.

jr-ntr-tdp-suhasini
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?