Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 6:16 am IST

Menu &Sections

Search

జగన్ మగతనం గురించి , రాహుల్ రాహుల్ బ్రహ్మచర్యం గురించి మాట్లాడితే ఓట్లు పడతాయా పవన్...!

జగన్ మగతనం గురించి , రాహుల్ రాహుల్ బ్రహ్మచర్యం గురించి మాట్లాడితే ఓట్లు పడతాయా పవన్...!
జగన్ మగతనం గురించి , రాహుల్ రాహుల్ బ్రహ్మచర్యం గురించి మాట్లాడితే ఓట్లు పడతాయా పవన్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లలో ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కాదు. సంభందం లేని విషయాలు మాట్లాడి ప్రజలకు లేని తిక్కను ఎక్కిస్తాడు. ఆఖరికి ఏపీ రాజకీయాలకు ఎందుకూ కొరగాని రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి కూడా పవన్ కల్యాణ్ వదల్లేదు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు బ్రహ్మచారి అని అంటారని, లోలోన ఏం జరుగుతోందో ఓవరికి తెలుసు అని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించాడు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలంటే తను చాలా మాట్లాడగలను అని కానీ, మాట్లాడను అని పవన్ చెప్పుకొచ్చాడు.

rahul-gandhi-jagan-mohan-reddy

అయినా మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి మళ్లీ మాట్లాడను అని అనడం పవన్ ప్రత్యేకత కాబోలు! చెప్పాల్సిందేదో సూటిగా మాట్లాడకుండా.. ఏవో అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నాడు పవన్ కల్యాణ్. మళ్లీ తనకేం తెలీదని అంటున్నాడు. అయినా రాహుల్ బ్రహ్మచర్యం అనేది ఇప్పుడు ఎవరికీ ఏమాత్రం ఇంట్రస్ట్ లేని టాపిక్. పదిహేనేళ్ల కిందట అయితే ఆది హాట్ టాపిక్. అప్పట్లో రాహుల్ కు విదేశాల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని.. ఆమెతో కలిసి అక్కడ తిరుగుతాడని వార్తలు వచ్చేవి. అందుకు సంబంధించి ఫొటోలు కూడా ప్రచురితం అయ్యేవి.


rahul-gandhi-jagan-mohan-reddy

అలాగే బాలీవుడ్ నటి కరీరా కపూర్ కు రాహుల్ మెసేజ్ లు పంపించాడని కూడా అప్పట్లో హాట్ న్యూస్ వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ నేతలైతే రాహుల్ గాంధీ ఒక అమ్మాయిని రేప్ చేశాడని కేసు కూడా పెట్టారు. తలా తోకా లేకుండా ఆ కేసు పెట్టారు. అదంతా పాత కథ. పది నుంచి పదిహేనేళ్ల కిందటి కథలన్నీ అవి. అప్పట్లో రాహుల్ యంగ్ కాబట్టి.. అలాంటి మసాలా వార్తలకు కూడా  వీక్షణ ఉండేది. ఇప్పుడు రాహుల్ ను జనాలు కూడా పట్టించుకోవడం మానేశారు. అలాంటి రాహుల్ బ్రహ్మచర్యం గురించి.. పవన్ మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ మగతనం గురించి, రాహుల్ బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతూ.. జనాల్లో తిరగడం పవన్ కే సాధ్యం అవుతోంది కాబోలు!

rahul-gandhi-jagan-mohan-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!
సంచలనం రేపుతోన్న అనంతపురం రాజకీయాలు .. బాబుకు చుక్కలు చూపిస్తున్న జేసి ..!
యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!
డైసీ ఎడ్గర్ జోన్స్ ను బెంబేలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. దెబ్బకు ట్విట్టర్ క్లోజ్ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ పిర్యాదు పై ఎలక్షన్ కమిషన్ స్పందన చూశారా ..!
వైస్ వివేకా హత్య .. చెత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిన ఆదినారాయణ రెడ్డి ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
#RRR 400 కోట్లు .. అస్సలు మ్యాటర్ ఏంటి ..?