కేసీఆర్ మరో మారు మ్యానిఫెస్ట్ ను విడుదల చేశాడు అయితే ఈ మ్యానిఫెస్ట్ లో కొత్తదనం ఏమి లేకపోయినప్పయిటీకి నిరుద్యోగ భృతి మాత్రం యువతను ఆకట్టుకుంటుందని కేసీఆర్ అనుకుంటున్నాడు. అయితే మిగతావి అన్ని మామూలుగానే ఉన్నాయి. కేసీఆర్  మాట్లాడతూ నిఫెస్టోలో పెట్టుకున్న అంశాల కాకుండా మేనిఫెస్టోలో లేని 73 అంశాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చుకున్నాం. ఈ ఎన్నికల్లో కూడా మనం మేనిఫెస్టోను అన్ని రకాల ప్రజల కోరికలు నెరవేర్చుకునేలా రూపొందించుకున్నాం. ప్రజల ఎజెండాను మేనిఫెస్టోలో రూపొందించుకున్నాం.

Image result for kcr

అన్ని సంఘాల విజ్ఞప్తులు స్వీకరించి మేనిఫెస్టోను తయారు చేసుకున్నాం. మేనిఫెస్టో అనేది నిరంతర ప్రక్రియ. ప్రజా సంక్షేమం కోసం రూపొందించుకున్న మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. 2018ఎన్నికల టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో -ముఖ్యమైన హామీలు1.అన్ని రకాల ఆసరా పెన్షన్లు రూ.1000నుండి రూ.2016లకు పెంపు.వికలాంగులకు ఆసరా పెన్షన్లు రూ.1500నుండి రూ.3016లకు పెంపు.బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ డేట్ ను 2018వరకు పొడగింపు2.వృద్దాప్య పెన్షన్ అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు3.నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016భృతి4.ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం యధాతదంసొంత ఇంటి స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల నుండి రూ.6లక్షల వరకు సాయం అందించడం 5.

Image result for kcr 

రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ.8వేల నుండి రూ.10వేలకు పెంపు 6. రైతులకు రూ.1లక్ష వరకు పంట రుణాలు మాఫీ 7.రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి8.ఎస్సీ ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది 9.చట్ట సభల్లో బీసీలకు 33%మహిళలకు 33%రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాడుతుంది 10.ఎస్టీలకు 12% - మైనారిటీలకు 12% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాడుతుంది11.ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుండి ఆమోదం రావడం కోసం టీఆర్ ఎస్ పోరాటం చేస్తుంది12.వివధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: