Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 8:17 pm IST

Menu &Sections

Search

బెంగళూరులో దారుణం..!

బెంగళూరులో దారుణం..!
బెంగళూరులో దారుణం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య దొంగలు రక రకాలుగా దోచుకుంటున్నారు.  ఈజి మనీకోసం ఎంత ఘాతుకానికైనా తెగబడుతున్నారు.  తాజాగా బెంగుళూరులో దారుణం జరిగింది.   ఓలా క్యాబ్ డ్రైవర్ ని కొట్టి అతని వద్ద ఉన్న డబ్బు దోచుకోవడమే కాకుండా అతని ద్వారా భార్యకు వీడియో కాల్ చేసించి నగ్నంగా ఉండమని చెప్పి స్క్రీన్ షార్ట్స్ తీసుకున్నారు.  పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సోమశేఖర్ ఓలా క్యాబ్‌ను నలుగురు వ్యక్తులు బెంగళూరులోని అడుగోడి నుంచి దొమ్మసంద్ర వెళ్లేందుకు బుక్ చేసుకున్నారు.

సాధారణ ప్యాసింజర్లనుకొని సోమశేఖర్ ఆ నలుగురిని కారు ఎక్కించుకొని వెళ్తున్న అర్థగంట తర్వాత వారి నిజస్వరూపాన్ని బయట పెట్టారు.  సోమశేఖర్  బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్న తొమ్మిది వేలు లాక్కున్నారు..అంతే కాదు అతని స్నేహితులకు ఫోన్ చేయించి డబ్బులు అడగాలని కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్నేహితులు పంపిన రూ. 20 వేలను వారు తమ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని తెలిపాడు. కారును మధ్యలో ఆపి ఆ డబ్బులను డ్రా చేసుకున్నారని తెలిపాడు.  ఆ తర్వాత మరో దారుణానికి తెగబడ్డారు దుండగులు.  తన భార్యకు వీడియో కాల్ చేయించి బలవంతంగా దుస్తులు విప్పించారని, ఆ దృశ్యాన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నారని సోమశేఖర్ కన్నీరు పెట్టుకున్నాడు.  ఇక తనను పక్కకు జరిపి వారు కార్ డ్రైవ్ చేస్తూ దాదాపు వంద కిలోమీటర్లు చుట్టూ తిప్పారని..తర్వాత రామనగర జిల్లా చెన్నపట్టణలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లారని తెలిపాడు. తాను టాయిలెట్ కి వెళ్తున్నానని చెప్పి కిటీకీ ద్వారా బయటపడ్డానని..లేదంటే తనను కూడా ఏదైనా చేసి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం చెన్నపట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సోమశేఖర్ జరిగిన దారుణాన్ని వివరించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లాడ్జీకి వెళ్లే సరికే దుండుగులు పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


passenger-kidnaps-cabbie-in-bengaluru-film-wife-in
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!