పాకిస్థాన్ మీద బాంబులతో భారత్ విరుచుకుపడింది. దీనితో డామేజ్ ను తగ్గించే పనిలో పడింది పాకిస్థాన్. ఈ దాడిలో వందలమంది తీవ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్ తీరు మేకపోతు గాంభీర్యంలా కనిపిస్తోంది. అలాగే కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుగా కూడా అర్థమవుతోందని అంటున్నారు. భారత వైమానిక దళం మంగళవారం వేకువజామున 3.30 గంటల నుంచి 21 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించింది. భారత్‌కు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు పాక్ సైన్యం కూడా సిద్ధమైందట.

ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నాలు

కానీ భారత్ దాడులను తిప్పికొట్టేందుకు చీకటి అడ్డు వచ్చిందని చెబుతోంది. పాక్ రక్షణ శాఖ మంత్రి పర్వేజ్ ఖట్టక్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడులను తిప్పికొట్టేందుకు చీకటిని అడ్డుపెట్టుకోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే, పాక్ దళాలు భారత్ దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ భారత్ వాయుదళాల ఫార్మేషన్ చూసి వెనక్కి వెళ్లాయి. భారత వైమానిక దళం మంగళవారం వేకువజామున 3.30 గంటల నుంచి 21 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించింది.

భారత్ దెబ్బకు బెంబేలెత్తిన పాక్ ... అదే జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ..?

భారత్‌కు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు పాక్ సైన్యం కూడా సిద్ధమైందట. కానీ భారత్ దాడులను తిప్పికొట్టేందుకు చీకటి అడ్డు వచ్చిందని చెబుతోంది. పాక్ రక్షణ శాఖ మంత్రి పర్వేజ్ ఖట్టక్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడులను తిప్పికొట్టేందుకు చీకటిని అడ్డుపెట్టుకోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే, పాక్ దళాలు భారత్ దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ భారత్ వాయుదళాల ఫార్మేషన్ చూసి వెనక్కి వెళ్లాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: