Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 9:43 pm IST

Menu &Sections

Search

సాక్ష్యాలు ఇవ్వండి..అప్పగిస్తాం : పాక్

సాక్ష్యాలు ఇవ్వండి..అప్పగిస్తాం : పాక్
సాక్ష్యాలు ఇవ్వండి..అప్పగిస్తాం : పాక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తన వ్యూహాలతో నరమేథం సృష్టిస్తూ..ఎంతో మంది యువతను ప్రాణాలు తీసే నరరూప రాక్షసులుగా మార్చి ప్రపంచ నాశనాన్ని కోరుకునే కఠిన హృదయుడు మసూద్ అజార్.  గత కొంత కాలంగా భారత్ ని టార్గెట్ చేసుకొని  జైషే మహ్మద్ చీఫ్  మసూద్ అజార్ ఎన్నో ఘాతుకాలకు పాల్పపడ్డారు.  ఇటీవల పుల్వామా దాడి కూడా ఈయన సూచనల మేరకే జరిగినట్లు సమాచారం. 
india-pakistan-pakistan-foreign-minister-shah-mehm
అయితే ప్రపంచ దేశాలు మసూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే.  కాగా, ఇప్పటి వరకు మసూద్ పాకిస్థాన్ లో తలదాచుకున్నారని చెబుతున్నా..అదేం లేదంటూ బుకాయిస్తూ వచ్చింది దాయిది దేశం.  తాజాగా జైషే మహ్మద్ చీఫ్ తమ దేశంలోనే ఉన్నాడని అంగీకరించిన పాకిస్థాన్.

india-pakistan-pakistan-foreign-minister-shah-mehm
ప్రస్తుతం మసూద్ అజార్ ఆరోగ్యం బాగాలేదు. అజార్ ఇంటి నుంచి బయట కాలు పెట్టలేని స్థితిలో ఉన్నాడు.   మసూద్ అజార్ ను అప్పగించాలంటే మా న్యాయస్థానాలు ఒప్పుకోవాలి.  మసూద్ ని అప్పగించేందుకు తగ్గ ఆధారాలు భారత్ ఇవ్వాలి.  మసూద్ కు వ్యతిరేకంగా పాక్ న్యాయస్థానాలు అంగీకరించే సాక్ష్యాలు ఇవ్వాలి. సాక్షాలు ఇస్తే మా న్యాయస్థానాల్ని, ప్రజల్ని ఒప్పిస్తాం అంటున్న పాక్  విదేశాంగ శాఖా మంత్రి ఖురేషీ. 


india-pakistan-pakistan-foreign-minister-shah-mehm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!