Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 10:54 am IST

Menu &Sections

Search

ఆ విషయంలో సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదు : మోహన్ బాబు

ఆ విషయంలో సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదు : మోహన్ బాబు
ఆ విషయంలో సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదు : మోహన్ బాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు రాజకీయాల్లోకూడా చురుకుగా పాల్గొంటుంటారు.  నటుడు, దర్శకుడు,విద్యావేత్త, రాజకీయ రంగాల్లో ఆయన సత్తా చాటుకుంటూ వస్తున్నారు.  తాజాగా మోహన్ బాబు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల విషయంలో చొరవ చూపడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫైర్‌ అయ్యారు.

ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తనకెంతో సన్నిహితుడని, ఒకప్పుడు తమ విద్యానికేతన్‌, కళాశాల గొప్పదని ఆయనే అంటే పొంగిపోయానని అన్నారు.   2014-15 విద్యా సంవత్సరం నుంచి తమ సంస్థ విద్యార్థుల ఫీజులు ఇవ్వలేదని, అప్పుడప్పుడూ తమ కళాశాలకు భిక్షం మాత్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఇస్తామని ఆ సందర్భంలో హామీ ఇచ్చినా చంద్రబాబు మాటనిలబెట్టు కోలేకపోయారని విమర్శించారు.

‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు’ అమలు కాని హామీలు, మాటలు ఎందుకన్నారు. ఏపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ విద్యార్థుల అభివృద్దికి కృషి చేస్తున్నామని బాబు పలుమార్లు అన్నారని..విద్యాభివృద్దికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాని అన్నపుడు తానెంతో సంతోష పడ్డానని..కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని సాక్షాత్తు చంద్రబాబుకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని, తక్షణం తమ ఆవేదనను అర్థం చేసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని కోరారు.manchu-mohan-babu-fires-on-chandrababu-naidu-andhr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి
రవితేజ ‘డిస్కోరాజా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సోషల్ మీడియాలో సత్తా చాటుతున్న ‘జార్జ్‌రెడ్డి ట్రైలర్!
ఫైర్ ని పట్టుకోగలరా? అంటున్న శ్రీముఖ!!
ఆ ఇద్దరి కోసం రంగంలోకి దిగిన పునర్నవి..!
రెండు వందల కోట్ల క్లబ్ లో ‘వార్’!
ఎవరి వ్యూహాలు వారివే..హుజూర్ నగర్ పీఠం దక్కేది ఎవరికో?
అంచనాలు పెంచుతున్న ‘ఎంత మంచివాడవురా’టీజర్