Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:24 am IST

Menu &Sections

Search

ఆ ఎమ్మెల్యేలకు శిక్ష‌ పడుతోందా...!!

ఆ ఎమ్మెల్యేలకు శిక్ష‌ పడుతోందా...!!
ఆ ఎమ్మెల్యేలకు శిక్ష‌ పడుతోందా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. వాటిని బట్టి మనం నడచుకుంటామని ప్రమాణం కూడా చేస్తున్నాం. కానీ ఆచరణలో జరుగుతున్నదేంటో అందరికీ తెలుసు. రాజ్యాంగ స్ప్పూర్తిని పక్కన పెట్టి మరీ ఎవరికి తోచినట్లుగా వారు వ్యవహిరిస్తున్నారు. ఇష్టారాజ్యమే కానీ ప్రజాస్వామ్యం లేకుండా పోతోంది. మరి దీనికి శిక్ష ఉందా..


బాబు మార్కు శిక్ష :

tdp,-ycp,-ap-politics

వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా టీడీపీలో చేర్చుకున్నారు. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మారితే వారు రాజీనామా చేయాలి. లేకపోతే వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలి. విషయం ఇంత క్లియర్ గా ఉన్నా స్వార్ధ  రాజకీయం కోసం ఆ 23 మంది ఎమ్మెల్యేలను సమాదరించింది టీడీపీ. ఇక్కడ రాజ్యాంగ విలువలు ఏమీ లేవు. అందుకే నలుగురికి ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు. వారు కూడా తల్లి లాంటి గెలిచిన పార్టీని తిడుతూ తమ అధికార జమానాలో దర్జా చేశారు. ఇపుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి.


వారికి టికెట్లు లేవు :

tdp,-ycp,-ap-politics

ఇపుడు ఎన్నికల్లో మాత్రం ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైసీపీని దెబ్బ కొట్టడానికి వారికి  అనాడు పార్టీలోకి చేర్చుకున్నారు. కానీ ఇపుడు వారంతా కూరలో కరివేపాకులు అయిపోయారు. అందువల్లనే వారిని పూర్తిగా పక్కన పెట్తాలని టీడీపీ  డిసైడ్ అయిందని అంటున్నరు. మొత్తానికి మొత్తంగా కాకపోయిన అందులో నలుగురైదుగురు తప్ప మిగిలిన వారంతా ఇపుడు టికెట్ లేకుండా పక్కకు పోతున్నారు. ఈ పరిణామం జంపింగ్ జఫాంగులకు గుండె దడ తెప్పిస్తోంది.


ఉత్తరాంధ్రలో వారు :

tdp,-ycp,-ap-politics

ఇక ఉత్తరాంధ్రలో ఓ మంత్రి గారు, ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్ హుళక్కేనని టీడీపీ గట్టిగా చెప్పేసిందట. ఇందులో విజయనగరానికి చెందిన మంత్రి గారు సుజయ క్రిష్ణ రంగారావు, శ్రీకాకుళంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట మోహనరావు, విశాఖ పాడేరులో గిడ్డి ఈశ్వరికి టికెట్ దక్కదని స్పష్టంగా చెబుతున్నారు. వీరి పట్ల జనంలో విపరీతమైన వ్యతిరేకత ఉందని కారణాలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఏదో నాటికి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తగిన శిక్ష పడిందని ప్రజలు అంటున్నారు. 



tdp,-ycp,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీ...జనసేన...టీడీపీ...అపుడే చుట్టాలైపోయారా..!!
జనసేన ర్యాలికి జేడీ వస్తారా...!?
దిల్ రాజు కాషాయం కప్పుకుంటారా...?
కాంగ్రెస్ ఎగ్టిట్...? షాకే మరి...!
దేవీశ్రీకి దెబ్బెస్తున్నారా...!
చంద్రబాబు అరెస్ట్...?
దూసుకువస్తున్న దగ్గుబాటి వారి రెండో వారసుడు...!!
ఆర్టీసీ సమ్మెపై కేసీయార్ రెచ్చిపోతారా...!?
నేడు బ్యాంకుల బంద్...!!
నేనే సీఎం...బాబు మార్క్ కామెడీ...!
మంత్రులకు జగన్ గట్టి వార్నింగ్ .. !?
డబ్బుకే జీ హుజూర్ ...?
సరిలేరు తరువాత కేజీఎఫ్ డైరెక్టర్ తోనే...!!
మళ్ళీ విశాఖను గుర్తుకు తెచ్చుకున్న పవన్...!
దాసరి పాత్రలో చిరంజీవి...!?
కేసీయార్ కి నమస్కారమేనా...!!
సినీ రంగానికి దూరం...రకుల్ సంచలనం....!!
సిక్కోలు సైకిల్ రిపేర్లకు బాబు ...!
జీ హుజూర్ ఎవరికో...!?
ఇంచార్జులే అసలైన మంత్రులా...!!
ఆ రెండూ గెలిస్తే....మోడీ మొండోడే...!!
పాక్ ముక్కచెక్కలే.. పక్కా ప్లాన్ రెడీ...!!
దీపావళికి ఒక్క తెలుగు సినిమా లేదే...!
జనసేనాని షాకింగ్ డెసిషన్...?
లైంగిక వేధింపులపై తమన్నా సంచలన కామెంట్స్...!!
అమిత్ షా తో జగన్...డేట్ ఫిక్స్...!!
ఈసారి సంక్రాంతి రేస్...ఢీ అంటే ఢీ...!!
ముఖ్యమంత్రిగా జగన్ని బోనులో నిలబెట్టాలట‌...!?
మళ్ళీ ముంబై తరహా ఉగ్ర దాడులు...?
వైసీపీ మైకులొచ్చేశాయి...!!
సీనియర్ హీరోయిన్ని వదలంటున్న నాగ్ ...!?
కాశ్మీర్లో భారీ రక్తపాతం..?
రష్మిక... ఆ హీరోకు షాక్ ఇస్తుందా..!!
మీడియా డాన్ ల కొమ్ములు విరుగుతాయా...!?
సీనియర్లకు షాక్ ఇస్తున్న హీరోయిన్లు...!!
దగ్గుబాటికి మరో షాక్...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.