Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:22 am IST

Menu &Sections

Search

అపుడే ప్రతిపక్షంలోకా...!!

అపుడే ప్రతిపక్షంలోకా...!!
అపుడే ప్రతిపక్షంలోకా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో రాజకీయం చూడబోతే వారు వీరు అవుతున్నారనిపిస్తోంది. ఇంకా ఎన్నికలు జరగలేదు. ఫలితలే రాలేదు. కానీ రాజకీయంగా మాత్రం పాత్రలు, పరిణామలు చూస్తూంటే ఎక్కడో తేడా కొడుతోందనిపిస్తోంది. నిజానికి గతంలో అయింతే సీని పోలింగ్ ముగిసిన ఈవెనింగ్ ఉండేది, అరుపులు, ఏడుపులు ఏ పక్షానివవుతాయో వారే ఓడిపోతున్నట్లుగా జనం గుర్తించేవారు.


ఏడుపు టీడీపీది :

tdp,-ycp,-ap-politics

ఏపీలో అధికారం ఎవరి చేతుల్లో ఉంది. రాజకీయ గండర గండడు చంద్రబాబు పాలిస్తున్న రాజ్యమిది. పైగా హైటెక్ సీఎం ఆయన, చీమ చిటుక్కుమంటే ఇట్టే తెలిసిపోయే రియల్ టైం గవర్నెన్స్ ఉన్న ఏకైక సీఎం బాబు. మరి ఆయన జమానాలో ఆయనకు తెలియకుండా ఎవరైనా ఏమైనా చేయగలరా. మరీ ముఖ్యంగా టీడీపీ ఓట్లను తీయించే దమ్ము ఎవరికి ఉంటుంది. అధికారమంతా దగ్గర పెట్టుకున్న బాబుని ఇలా మోసం చేయడం విపక్ష వైసీపీకి చేతనైందంటే ఎవరూ నమ్మరంటే నమ్మరు.
కానీ మంత్రులతో సహా అంతా ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చి మా ఓట్లు వైసీపీ తొలగిస్తోందని రంకెలు వేస్తున్నారు. ఇక శ్రీమాన్ చంద్రబాబు గారైతే వైసీపీ మన ఓట్లను  తీసేస్తోంది. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అంటూ కర్నూల్ మీటింగులో చెప్పుకొచ్చారు.


ఓటమి చాయలా :

tdp,-ycp,-ap-politics

నిజంగా అధికారంలో ఉన ఓ పార్టీ ఇలా రంకెలు వేయడం అంటే అది కచ్చితంగా ఓటమి సూచికేనని అంటున్నారు. నిజమేంటంటే ఇప్పటివరకూ తెలంగాణాతో సహా దేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరిగాయి. అవకతవకలు అధికార పార్టీ చేస్తోందని ప్రతిపక్షాలు అన్నాయి కానీ ఎక్కడా అధికార పార్టీ ఇలా టీడీపీలా  చెప్పలేదు. మరి ఏపీలో జమానా చూస్తే వేరేగా ఉంది. ఇక్కడ ప్రతిపక్షం మా ఓట్లు తీసేస్తోందని చెప్పడం టీడీపీకే తలవంపులు అంటున్నారు.
అంత చేతగాని ప్రభుత్వం ఏపీలో ఉందా అన్న ప్రశ్నలు వెంటనే వచ్చేస్తాయి. ఇక చూస్తే రెండు నెలలుగా ఏపీలో వైసీపీ ఓట్లు తీసేస్తున్నారు పెద్ద ఎత్తున అంటూ ఆ పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇపుడు టీడీపీ ఆదే విమర్శలు చేయడం అంటే నంగనాచితనమైన అయి ఉండాలి, లేక చేతగానితనమైన కావాలి. మొత్తాని టీడీపీ వాయిస్ లో ఇపుడు ప్రతిపక్షం వాణి వినిపిస్తోంది. కొంపదీసి ఇది భవిష్యత్తుకు సూచిక కాదు కదా.


tdp,-ycp,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నెగిటివ్ టాక్ తోనే నెట్టుకువచ్చేశారు...!?
ఏపీ సచివాలయం తరలింపు..జగన్ షాకింగ్ డెసిషన్...?
సంక్రాంతికి సెంటిమెంట్ దెబ్బ..!
చిరుతో భేటీ వేళ జగన్ భారీ గిఫ్ట్ ?
రైతుకు భరోసా జగనే...మోడీ డుమ్మా...!
శ్రీనివాసరెడ్డి బలిదానం...డిఫెన్స్ లో టీయారెస్...!!
దెబ్బకు బాబు ఇమేజ్ డ్యామేజ్ .!?
బాబుకు భారీ షాక్ ఇవ్వబోతున్న జగన్ ..!?
టీవీ యాంకర్ స్వప్నకు ఎస్వీబీసీ చానల్ డైరెక్టర్ పొస్ట్...!?
అలా ఒప్పుకుంటేనే బాబుతో బీజేపీ దోస్తీట...!?
మళ్ళీ వెంకీ... వినాయక్ కాంబో..!!
బాబు..మోడీని కలిపేందుకు త్రిమూర్తుల మంత్రాంగం...!?
జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ అదేనా...!!
గోదారి గట్టు తెగినట్లు అందాలు పారించిన పాయల్ ..!
మావాళ్ళు నా తోటే... బాబు మేకపోతు గాంభీర్యం...!!
మళ్ళీ పాక్ కి జెల్ల కొట్టిన మోడీ...!
పవన్ని మళ్ళీ వాడేసుకోవాలనుకుంటున్న బాబు...?
వైసీపీని రీచార్జి చేసిన బాబు...!
బాలయ్య బరువు పదికోట్లు...!!
ఇక బీజేపీ టార్గెట్
బాలయ్యకు విలన్ గా ఫైర్ బ్రాండ్ రోజా...!?
బీజేపీకి బాబు ప్రేమలేఖలు...!!
లిప్ లాక్...తమన్నా సెన్సేషనల్ డెసిషన్...!!
జై జగన్ అంటున్న తెలంగాణా...!!
ఆ ఎమ్మెల్యే వైసీపీకి కొరకరాని కొయ్య‌...!!
జగన్ మీద రెచ్చిపోతున్న కన్నా..!?
జగన్ కి జైలు ఖాయమా...!?
ముప్పయ్యేళ్ళ ముద్దుగుమ్మ రకుల్..!!
జమిలి కోసం బాబు పలవరింపు..!!
ప్రైవేట్ పట్టాలపైన భారతీయ రైల్వేస్....50 స్టేషన్లు.. 150 రైళ్ళ ప్రైవేటికరణ !!
గ్లామర్ బాంబ్ పాయల్..!!
వైసీపీ గాలి పార్టీ...జగన్ వన్ టైం సీఎం ...!!
ఆదా అందాలకు ఫిదా...!!
వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై చెబుతారా ..!?
చింతమనేనిని తెగ కలవరిస్తున్న బాబు...!!
డ్రాగాన్ తో షేక్ హ్యాండ్...పాక్ కి షాకేనా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.