Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:29 pm IST

Menu &Sections

Search

జగన్ - కేసీఆర్ పునాదులతో సహా కదిలిస్తా : ఏసీ సీఎం

జగన్ - కేసీఆర్ పునాదులతో సహా కదిలిస్తా : ఏసీ సీఎం
జగన్ - కేసీఆర్ పునాదులతో సహా కదిలిస్తా : ఏసీ సీఎం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాలని ఐ టీ గ్రిడ్ అరస్టుల అంశం కుదిపేస్తోంది. జగన్ vs చంద్రబాబు లాగా మారాల్సిన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం కెసిఆర్ vs చంద్రబాబు అయ్యి కూర్చుంది.
andhrapradesh-chandrababu-jagan-kcr

అర్దరాత్రి జరిగిన అరస్ట్ లూ హై కోర్టు ప్రత్యెక న్యాయమూర్తి తీర్పులతో మీడియా కి కూడా కావాల్సినంత మేత దొరికినట్టు అయ్యింది. ప్రస్తుతం ఈ అంశం మీద జరుగుతున్న ప్రతీ పరిణామం షాకింగ్ గానే ఉంది జనాలకి. రెండు రాష్ట్రాల జనాలూ ఈ పరిస్థితి ని నిశితం గా పరిశీలిస్తూ ఉన్నారు.
andhrapradesh-chandrababu-jagan-kcr

ప్రస్తుతం తనమీద దాడి జరుగుతోంది అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా జగన్ కీ కెసిఆర్ కీ వార్నింగ్ ఇస్తున్నారు . చంద్రబాబు రీసెంట్ గా ఒక మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ - కెసిఆర్ ల పునాదులు కూడా కదిలిస్తా అంటూ ఆయన రేసేంట్ గా మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ లో ఇప్పుడు హాట్ టాపిక్.
andhrapradesh-chandrababu-jagan-kcr

" పక్కనుండే రాష్ట్రం అరవై సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ని డెవలప్ చేసారు.. ఇప్పుడు నా మీదనే దాడులు చేస్తున్నారు. నన్ను గనక టార్గెట్ చేస్తే మీ పునాదులు కదిలిస్తా .. మీరు ఎక్కడనుంచి వచ్చారో తేలుస్తా.. నిన్నా మొన్న డ్రామాలు చేస్తున్నారు వైకాప వాళ్ళు. ఇక్కడి ప్రతిపక్ష నేత అక్క్కడ లోటస్ పాండ్ లో ఉండి మనల్ని ద్రోహం చేస్తారు.
andhrapradesh-chandrababu-jagan-kcr
రీసెంట్ గా ఒక కేసు పెట్టారు మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగలిస్తే అది హైదరాబాద్ లో ఉండే పోలీసులు కాపాడతారు అంట. ఆస్తి మనది, డేటా మనది మన ఆస్తి దొంగలిస్తే మనం బానే ఉన్నాం కెసిఆర్ కంగారు పడుతున్నాడు. మన డేటా మీద పోలీసులు దాడి చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త వదిలి పెట్టను నేను . అక్కడున్న డేటా మన వ్యక్తిగత ఆస్తి .. మీకు దొరికితే మా ఆస్తి మా దగ్గరకే పంపండి. " అంటూ రెచ్చిపోయి మాట్లాడారు చంద్రబాబు. 


andhrapradesh-chandrababu-jagan-kcr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
About the author

Kranthi is an independent writer and campaigner.