సేవా మిత్ర యాప్ గురించే ఇప్పుడు ఎకక్డ చూసినా డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఈ క్రమం లో సేవా మిత్ర యాప్ ద్వారా డేటా కి సంబంధించి అనేక విషయాలు బయట పెట్టారు సీపీ అంజని కుమార్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , టీడీపీ పార్టీ కలిసి ఈ యాప్ ని ఏ రకంగా మిస్ యూజ్ చేసాయి అనే అంశాన్ని సీపీ బయట పెట్టె ప్రయత్నం చేసారు " ఎస్ ఆర్ నగర్ కేసు గురించి చెబుతున్నాము.


Image result for cp anjani kumar
రీసెంట్ గా గుర్రం పాటి దసరధ రామి రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు .. రిటన్ కంప్లైంట్ లో అనేక విషయాలు మేన్షన్ చేసారు .. ఈ కంప్లైంట్ లో ముఖ్య ఆరోపణ ఏంటంటే ఆంధ్ర ప్రదేస్ లో సేవా మిత్ర డిజిటల్ అప్లికేషన్ ద్వారా , దాని సహాయం తో పాటు కొన్ని ఐటీ కంపెనీల సహాయం తో సర్వేలు చేస్తున్నారు అనీ .. పర్సనల్ ఇంఫోర్మేషన్ ని వీరు ఈ యాప్ ద్వారా సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు అనేది ఇక్కడ ఆరోపణ ..

Image result for cp anjani kumar
ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక ప్రశ్నా పత్రం తయారు చేసింది .. ఉదాహరణ కి ప్రస్తుతం మీరు మీ నియోజికవర్గం లో ఉన్నారా వేరే ప్రాంతం లో ఉన్నారా ? చాలా మంది వేరే ప్రాంతం నుంచి ఇక్కడకి వచ్చి ఉంటారు మరి కొందరు వేరే చోట వర్క్ చెయ్యడం కోసం వెళ్ళిపోతారు .. ఈ ప్రశ్నా పత్రం లో మీరు ఏ పొలిటికల్ పార్టీ కి ఓటు ఎవరికి వెయ్యాలి అనుకుంటున్నారు అనేది కూడా మేన్షన్ చేసారు. ( చార్ట్ చూపిస్తూ ) ముందుగా సేవా మిత్ర అప్లికేషన్ ద్వారా కొన్ని ఐటీ కంపెనీలని హెయిర్ చేసుకున్నారు ..
Image result for cp anjani kumar

ఐటీ గ్రిడ్ ఇండియా కంపెనీ ఫోన్ కాల్స్ చేస్తూ ఓటర్ల కి డైరెక్ట్ కాల్ చేస్తారు .. దాని తర్వాత వ్యక్తిగత సమాచారం కోసం కాల్స్ వెళ్తాయి .. బూత్ లెవల్ సేవా మిత్ర కన్వీనర్ దగ్గరకి ఈ ఇన్ఫర్మేషన్ వెళుతుంది. ఆ వ్యక్తి టీడీపీ అతను అయ్యి ఉంటాడు. ఐటీ గ్రిడ్ ఎప్పటికప్పుడు డేటా ని ఎనలైజ్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే ఊర్లో ఉండడం లేదో వాళ్ళ పేర్లు డిలీట్ చెయ్యడం జరుగుతుంది అనేది అలిగేషన్ .. జరిగిన ప్రోగ్రెస్ ని కూడా ఎప్పటికప్పుడు కన్వీనర్ కి పంపుతూ ఉంటారు .. వ్యక్తిగత సమాచారం తో పాటు ఆదార్ డిటైల్స్ ఇంకా బ్యాంక్ డిటైల్స్ కూడా సంపాదించారు. ఈ దేశం లో ఎక్కడైనా ఎవరినైనా మేము ఇన్వెస్టిగేషన్ కి పిలవగలం .. దీని ద్వారా జరిగే ఫ్రాడ్ ని మేము వదిలే ప్రసక్తే లేదు " అన్నారు సీపీ 


మరింత సమాచారం తెలుసుకోండి: