Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 6:55 am IST

Menu &Sections

Search

వైసీపీకి 5 ప్లస్ పాయింట్లు...!!

వైసీపీకి 5 ప్లస్ పాయింట్లు...!!
వైసీపీకి 5 ప్లస్ పాయింట్లు...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏఎపెలో రాజకీయ‌ వేడి పీక్స్ చేరింది. కచ్చితంగా నెల రోజులే సమయం ఉంది. అధికారం కోసం  భీకర పోరాటం చేస్తున్న ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షానికి అయిదు ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి విడతలొనే ఏపీలో ఎన్నికలు పెట్టడం ఏ విధంగా వైసీపీకి కలసివస్తుందో చూద్దాం.



1. దేశంలో ఎవరూ చేయలేని విధంగా వైసీపీ అధినేత జగన్ పద్నాలుగు నెలల పాటు ఏపీవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. నిన్నటి వరకూ ఆయన జనంలోనే ఉన్నారు. ఆ వేడి అలా ఉండగానే ఏపీలో ఎన్నికల నగారా మోగింది.

five poients-tdp,-ycp,-ap-politics

2 ఎన్నికలు ఎంత తొందరగా పెడితే విపక్షానికి అంత అడ్వాంజేజ్. అదే అధికారంలో ఉన్న పార్టీకి ఎంత ఆలస్యం చేస్తే అంత వెసులుబాటు ఉంటుంది. ఇపుడు ఎన్నికల గంట ముందే మోగడం వైసీపీకి బాగానే  కలసి వచ్చే అంశం.


five poients-tdp,-ycp,-ap-politics

3 ఇపుడు దేశంవ్యాప్తంగా సర్వేలు ఎన్ని చూసినా వైపీకే మొగ్గు ఉంది. జనంలో ఈ పాజిటివ్ బజ్ ఇలా ఉండగానే ఎన్నికలకు వెళ్ళడం వైసీపీకి పెద్ద ప్లస్.


five poients-tdp,-ycp,-ap-politics

4 ఏపీలో ఇపుడు టీడీపీ, వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు ఇంకా సర్దుకోలేదు. కేవలం నెల మాత్రమే గడువు వుంది. ఇపుడు హఠాత్తుగా ఎన్నికలు రావడంతో  ముఖా ముఖీ పోరు సాగనుంది. అది కచ్చితంగా జగన్ పార్టీకి భారీగా హెల్ప్ చేసే పరిణామమే.


five poients-tdp,-ycp,-ap-politics

5. కాస్త ముందుగా ఎపుడు జరిగినా అధికార పార్టీకి పెద్ద ఇబ్బందులు రావడం ఇంతవరకూ ఉమ్మడి ఏపీలోనూ, దేశ రాజకీయాల్లోనూ జరిగిన ఆనవాయితీ. ఆ యాంటీ సెంటిమెంట్ ఇపుడు వైసీపీకి వరంగా మారబోతోంది. తొందరగా ఎన్నికలు వచ్చిపడడం నిజంగా ఫ్యాన్ పార్టీకి అన్ని రకాలుగా కలసివచ్చే అంశమే.


five poients-tdp,-ycp,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒక్క దెబ్బతో ఆ రెండు పార్టీలకు మైండ్ బ్లాక్...!!
పూజా క్రేజ్ మామూలుగా లేదుగా..!!
చిరంజీవికి రాజ్యసభ ?
జగన్ కి పోలవరం షాక్...!?
నెగిటివ్ టాక్ తోనే నెట్టుకువచ్చేశారు...!?
ఏపీ సచివాలయం తరలింపు..జగన్ షాకింగ్ డెసిషన్...?
సంక్రాంతికి సెంటిమెంట్ దెబ్బ..!
చిరుతో భేటీ వేళ జగన్ భారీ గిఫ్ట్ ?
రైతుకు భరోసా జగనే...మోడీ డుమ్మా...!
శ్రీనివాసరెడ్డి బలిదానం...డిఫెన్స్ లో టీయారెస్...!!
దెబ్బకు బాబు ఇమేజ్ డ్యామేజ్ .!?
బాబుకు భారీ షాక్ ఇవ్వబోతున్న జగన్ ..!?
టీవీ యాంకర్ స్వప్నకు ఎస్వీబీసీ చానల్ డైరెక్టర్ పొస్ట్...!?
అలా ఒప్పుకుంటేనే బాబుతో బీజేపీ దోస్తీట...!?
మళ్ళీ వెంకీ... వినాయక్ కాంబో..!!
బాబు..మోడీని కలిపేందుకు త్రిమూర్తుల మంత్రాంగం...!?
జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ అదేనా...!!
గోదారి గట్టు తెగినట్లు అందాలు పారించిన పాయల్ ..!
మావాళ్ళు నా తోటే... బాబు మేకపోతు గాంభీర్యం...!!
మళ్ళీ పాక్ కి జెల్ల కొట్టిన మోడీ...!
పవన్ని మళ్ళీ వాడేసుకోవాలనుకుంటున్న బాబు...?
వైసీపీని రీచార్జి చేసిన బాబు...!
బాలయ్య బరువు పదికోట్లు...!!
ఇక బీజేపీ టార్గెట్
బాలయ్యకు విలన్ గా ఫైర్ బ్రాండ్ రోజా...!?
బీజేపీకి బాబు ప్రేమలేఖలు...!!
లిప్ లాక్...తమన్నా సెన్సేషనల్ డెసిషన్...!!
జై జగన్ అంటున్న తెలంగాణా...!!
ఆ ఎమ్మెల్యే వైసీపీకి కొరకరాని కొయ్య‌...!!
జగన్ మీద రెచ్చిపోతున్న కన్నా..!?
జగన్ కి జైలు ఖాయమా...!?
ముప్పయ్యేళ్ళ ముద్దుగుమ్మ రకుల్..!!
జమిలి కోసం బాబు పలవరింపు..!!
ప్రైవేట్ పట్టాలపైన భారతీయ రైల్వేస్....50 స్టేషన్లు.. 150 రైళ్ళ ప్రైవేటికరణ !!
గ్లామర్ బాంబ్ పాయల్..!!
వైసీపీ గాలి పార్టీ...జగన్ వన్ టైం సీఎం ...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.