Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 10:15 am IST

Menu &Sections

Search

ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాల నియోజికవర్గాల పై సమీక్ష - AP హెరాల్డ్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాల నియోజికవర్గాల పై సమీక్ష - AP హెరాల్డ్ ఎక్స్ క్లూజివ్
ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాల నియోజికవర్గాల పై సమీక్ష - AP హెరాల్డ్ ఎక్స్ క్లూజివ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో మొత్తం 175 స్థానాలు ఉండగా అందులో 29 స్థానాలు ఎస్.సీ కోటకు మరియు ఏడు స్థానాలు ఎస్.టీ. కోటాకు కేటాయించారు. మొత్తం ఈ 175 స్థానాలు 13 జిల్లాలలో కేంద్రీకరించబడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం అనబడు ఈ 13 జిల్లాలు విభజన తరువాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. 


chandrababu-jagan-apelections-2019election

ఇప్పుడు ఆయా నియోజకవర్గాల వారీగా ప్రతి జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు మరియు ఆయా పార్టీల బలాబలాల గురించి చర్చించుకుందాం.


శ్రీకాకుళం


ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉండే శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్టణంలో స్వచ్ఛమైన నీరు సమృద్ధిగా అందుబాటులో ఉంది. అది కాకుండా మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ-గవర్నెన్స్ చాలా విజయవంతంగా అమలులో ఉంది. ఆ జిల్లా కలెక్టరు చక్రధర్ బాబు కేంద్రీయ స్థాయిలో అవార్డు కూడా తీసుకున్నారు.

chandrababu-jagan-apelections-2019election

విజయనగరం


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలలో విజయనగరం ఒకటి. ఎప్పటినుండో ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చేది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ విజయభేరీ మోగించడం తో ఈ ఎన్నికల్లో కూడా పోరు ఈ రెండు పార్టీల మధ్యనే ఉండొచ్చు అని అంచనా.

chandrababu-jagan-apelections-2019election


విశాఖపట్నం


ఈ జిల్లాలో పరిశుద్ధ సమస్యలు కొంచెం ఎక్కువే. పెద్ద పెద్ద హోటల్లో మరియు రెస్టారెంట్లలో కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు చూడవచ్చు. ఇప్పటివరకు ఈ విషయం మీద ఎటువంటి స్పష్టత అనేది రాలేదు. ఇక వాణిజ్య విషయానికి వస్తే ఈ మధ్యనే విశాఖపట్నంలో లో గ్లాస్ కర్మాగారానికి రెండు వేల కోట్లు కేటాయించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు గానూ ఈ జిల్లాలో దాదాపు 4052 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


chandrababu-jagan-apelections-2019election

తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు

chandrababu-jagan-apelections-2019election

chandrababu-jagan-apelections-2019election

chandrababu-jagan-apelections-2019electionchandrababu-jagan-apelections-2019electionరానున్న ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుండి 46 మంది అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ జిల్లాలలో వన్యమృగాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యనే వాటి చర్మాన్ని విక్రయిస్తున్న ఇద్దరు నేరస్తులను కూడా పట్టుకున్నారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి దాదాపు మూడు లక్షల ఓటర్లు ఉండగా, రానున్న లోక్సభ ఎన్నికలకు గానూ పశ్చిమగోదావరి జిల్లాలో 3411 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.



కృష్ణా మరియు గుంటూరు 


ఈ రెండు జిల్లాలలో కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొత్తం అసెంబ్లీ స్థానాలను మరియు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ రెండు జిల్లాలకు కలిపి మొత్తం 362 పోలింగ్ స్టేషన్ లు ఉండగా 153 కృష్ణాజిల్లా కి ఉండగా మిగతా 253 కేంద్రాలు గుంటూరు జిల్లాలకు కేటాయించారు. ఈ రెండు జిల్లాలలో సమస్యలు ఎక్కువగా ఉండడంతో జిల్లా కలెక్టరు ఈ సారి అన్ని నియోజకవర్గాలను గూగుల్ మ్యాప్స్ కు కనెక్ట్ చేసినట్లు ప్రకటించారు. గత ఆరు నెలల్లో గుంటూరు జిల్లాలో పదివేల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా కృష్ణాజిల్లాలో 4015 ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 14 స్థానాల్లో రెండు స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది.

chandrababu-jagan-apelections-2019election


chandrababu-jagan-apelections-2019election

ప్రకాశం మరియు నెల్లూరు

ఈ రెండు జిల్లాల్లో పోరు హోరాహోరీగా అనే చెప్పాలి. టిడిపి, వైఎస్ఆర్సిపి మరియు జనసేన ఆధిక్యత పై కన్నేశాయి. సంప్రదాయంగా కాంగ్రెస్ కంచుకోట గా వస్తున్న నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో మాత్రం ఈ స్థానాలను కోల్పోయింది. జగన్ కు మాత్రం ఈ జిల్లాలో కొంచెం పట్టు ఎక్కువగా ఉందనే చెప్పాలి. 

chandrababu-jagan-apelections-2019election


chandrababu-jagan-apelections-2019electionchandrababu-jagan-apelections-2019electionకడప మరియు కర్నూలు


కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధిక్యత సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జమ్మలమడుగు లాంటి ఒకటి రెండు స్థానాలు మినహాయిస్తే జగన్ హవా ఇక్కడ ఎక్కువగా కొనసాగే అవకాశాలు మెండు. కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీ చేరికతో టిడిపి మంచి మెజారిటీని ఆశిస్తోంది. chandrababu-jagan-apelections-2019election

chandrababu-jagan-apelections-2019election


అనంతపూర్ మరియు చిత్తూరు


అనంతపూర్ జిల్లా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ అ ఎప్పటినుండో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా గత ఎన్నికల్లో మాత్రం  తెదేపా కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సిపి లను వెనక్కి నెట్టి మంచి ఆధిక్యతను సంపాదించింది. అనంతపురం లోక్‌సభ స్థానంలో జెసి దివాకర్ వెంకట్ రెడ్డి ని ఓడించి కలకలం సృష్టించారు. అయితే తర్వాత ఏర్పాటు దగ్గర అతని ప్రవర్తన చూసి అందరూ నివ్వెరపోయారు. అప్పట్లో అతని వైఖరి హెడ్ లైన్స్ లో కూడా నిలిచింది. ఇక చిత్తూరు జిల్లాలో మాత్రం మూడు పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంటుంది.


chandrababu-jagan-apelections-2019election


chandrababu-jagan-apelections-2019election

chandrababu-jagan-apelections-2019election
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎలక్షన్ 2019 : కృష్ణా : నూజివీడులో వైసీపీ కి అన్నీ ప్లస్సులే !
అందుకే జగన్ వైపు నిలబడ్డాను : కొడాలి నాని
వల్లభనేని వంశీ కౌంటర్ ఇస్తే ఇలా ఉంటది..!
ఎలక్షన్ 2019 : కృష్ణా : గన్నవరంలో టీడీపీ కి ఎదురుందా?
ఎలక్షన్ 2019 : పశ్చిమ గోదావరి : భీమవరంలో పవన్ కు అంత ఈజీ కాదు!
పవన్ పై పోసాని ఫైర్..!
ఎలక్షన్ 2019 : జగన్ అఫిడవిట్ కాదు, ముందు పవన్ ది చూడండి !
చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారు.: సీ రామచంద్రయ్య
పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన భీమవరం గ్రంధి శ్రీనివాస్..!
టీడీపీ కి రాబోతున్న ఓటమికి కారణం అదేనా..?
ఎలక్షన్ 2019 : కుర్చీలాట ఆడిన అలీ కోల్పోయినదేమిటి?
జగన్ ని చంద్రబాబు ఏమన్నారో చూస్తే షాక్ అయిపోతారు.?
పవన్, నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు
ఎలక్షన్ 2019 : తూర్పు గోదావరి : తునిలో యనమల హ్యాట్రిక్ పరాజయాలు తప్పించుకునేనా ?
జగన్ పై పవన్ చేస్తున్నా కామెంట్లను ప్రజలు నమ్ముతారా..?
ఎలక్షన్ 2019 : కృష్ణా : నాని మరియు దేవినేని మధ్య ఆసక్తికర పోరు
బెజవాడ రౌడీయిజం గుడివాడలో చూపించే దమ్ము ఉందా..?
ఎలక్షన్ 2019 : కృష్ణా : బందరులో అందరివాడు అనిపించుకునేది ఎవరు ?
పసుపు-కుంకుమ టీడీపీని బతికించేనా?
బాబోరు పవన్ ని పల్లెత్తు మాట అనడం లేదేంటీ?
అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను సాక్షాలతో సహా సీఈసీ కి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి…!
రోడ్డెక్కిన మోహన్ బాబు!
మంగళగిరిలో కామెడీ ప్రచారం..!
నామినేషన్లే నామినేషన్లు : ముహూర్తమా మజాకానా!
ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ ఆల్ ఫ్రీ?: చంద్రబాబు
ఈ సిట్ మాకొద్దు బాబోయ్ : వైఎస్ సునిత
చంద్రబాబు డ్రామాలో పార్ట్నర్ పాత్ర చాలా ఎక్కువే: జగన్..!
జగన్ నామినేషన్: దద్దరిల్లిన పులివెందుల..!
నమ్మినవారే చంపేశారా?
ఓ రేంజ్ లో చింతమనేనికి రిల్ వేసిన జగన్..!
వైసీపీలో కొందరు సీనియర్లకు దక్కని సీట్లు..!
బాబు పై మాజీ ఎమ్మెల్యే గరం..గరం!
ఎలక్షన్ 2019: అనంతపూర్ : రాయదుర్గంలో తెదేపాకు తిరుగుందా?
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రసవత్తరంగా మారిన ఆంధ్రా రాజకీయం..!
ఎలక్షన్ 2019 : బాబునే బెదిరిస్తున్న శ్రీశైలం తెదేపా క్యాండిడేట్ !
ఎలక్షన్ 2019 : చిత్తూరు : తిరుపతి లో ఈ సారి వెంకన్న అనుగ్రహం ఎవరికో ?
About the author

Kranthi is an independent writer and campaigner.