కొత్తగా ఏర్పడిన జనసేన పార్టీ ఎట్టకేలకు తమ సీట్ల సర్దుబాటు విషయంలో ఒక కొలిక్కి వచ్చింది. సిపిఐ మరియు సిపిఎం పార్టీలతో ఇప్పటికే తమ పొత్తును ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి వారి సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేశారు. మొదట బహుజన సమాజవాది పార్టీ సీట్ల సర్దుబాటు తర్వాత ఆయన వామపక్షాలను కరుణించారు. 

సీపీఎంకు కేటాయించిన స్థానాలు ఇవీ..

అసెంబ్లీ స్థానాలు

కురుపాం (విజ‌య‌న‌గ‌రం జిల్లా)

అర‌కు (విశాఖ‌ప‌ట్నం జిల్లా)

రంప‌చోడ‌వ‌రం (తూర్పుగోదావ‌రి జిల్లా)

ఉండి (ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా)

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ (కృష్ణా జిల్లా)

సంత‌నూత‌ల‌పాడు (ప్ర‌కాశం జిల్లా)

క‌ర్నూలు.

పార్లమెంటు స్థానాలు

క‌ర్నూలు 

నెల్లూరు

సీపీఐకి కేటాయించిన స్థానాలివీ..

అసెంబ్లీ స్థానాలు

పాల‌కొండ (శ్రీకాకుళం జిల్లా) 

శృంగ‌వ‌ర‌పు కోట (విజ‌య‌న‌గ‌రం జిల్లా) 

విశాఖ వెస్ట్ (విశాఖ‌ప‌ట్నం జిల్లా) 

నూజివీడు (కృష్ణా జిల్లా) 

మంగ‌ళ‌గిరి (గుంటూరు జిల్లా) 

క‌నిగిరి (ప్ర‌కాశం జిల్లా) 

డోన్ (క‌ర్నూలు జిల్లా) 

పార్లమెంటు స్థానాలు

అనంత‌పురం 

క‌డ‌ప

మరింత సమాచారం తెలుసుకోండి: