Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 2:12 am IST

Menu &Sections

Search

చంద్రబాబు డ్రామాలో పార్ట్నర్ పాత్ర చాలా ఎక్కువే: జగన్..!

చంద్రబాబు డ్రామాలో పార్ట్నర్ పాత్ర చాలా ఎక్కువే: జగన్..!
చంద్రబాబు డ్రామాలో పార్ట్నర్ పాత్ర చాలా ఎక్కువే: జగన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రామాల రాజకీయం జరుగుతుందని పులివెందులలో జరిగిన మహాసభలో జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోరాబోయే ఎన్నికలలో ఓడిపోతాడని ముందే తెలిసిన చంద్రబాబు హత్యారాజకీయాలకు తెరలేపారని ఇదే క్రమంలో తన ఎప్పటి పార్ట్నర్ యాక్టర్ తో చేతులు కలిపారని ఆ యాక్టర్ పార్టీకి మరియు అభ్యర్థులకు చంద్రబాబే డబ్బులు పంచుతున్నారని కుట్రకు తెరలేపారన్నారు.

chandrababu-jagan-pulivendhula

ప్రస్తుతం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ఆ యాక్టర్ తో గత ఎన్నికల మాదిరిగానే చేతులు కలిపారని ఇద్దరూ గత ఎన్నికల మాదిరిగానే ప్రజలను మోసం చేయడానికి రంగంలోకి దిగారని...ఇదే క్రమంలో హత్య రాజకీయాలకు కూడా పాల్పడి ఎన్నికలను ఆపేయాలని ప్రభుత్వం చూస్తోందని..జగన్ ఆరోపించారు. అంతేకాకుండా వైసీపీ పార్టీకి చెందిన నాయకుల పై దాడులకు పాల్పడి ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని ఇటీవల తన అనుచరులకు చంద్రబాబు ఆదేశించారని జగన్ అన్నారు.

chandrababu-jagan-pulivendhula

ఇదే క్రమంలో చంద్రబాబుకి మద్దతు తెలిపే యాక్టర్ కూడా జగన్ ఫ్యాక్షన్ లీడర్ అంటూ కొత్త రాగం ఎత్తడం తో రాష్ట్రంలో గొడవలు జరుగుతాయని పేర్కొనడంతో జగన్ చెప్పిన మాటల్లో నిజం ఉంది అని కుమ్మక్కు రాజకీయాలు చేసే వారికి తగిన విధంగా రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని వైసీపీ పార్టీ కి చెందిన కొంతమంది నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద రాబోయే ఎన్నికలలో అధికారం కోసం చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు లో పార్ట్నర్ పాత్ర చాలానే ఉందనే జగన్ కామెంట్ చేశారు.chandrababu-jagan-pulivendhula
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
RRR సినిమా షూటింగ్ ఆలస్యంగా జరగడానికి గల కారణం ఇదేనంట..?
చిరంజీవి-కొరటాల సినిమా విషయంలో ట్విస్ట్..?
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్..?
RRR సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు..?
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
About the author

Kranthi is an independent writer and campaigner.