Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 5:02 am IST

Menu &Sections

Search

పవన్, నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు

పవన్, నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు
పవన్, నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల నామినేషన్ వేసిన సందర్భం ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వివరించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలతో ఎక్కువగా అప్పులు ఉన్నట్లు తేలింది. దాదాపు 32 కోట్ల వరకు ఇతరులకు అప్పు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.

nagababu-pawan-kalyan-ap-election-2019-janasena

ఇది చూసిన త‌ర్వాత అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా షాక్ కావ‌డం ఖాయం. ఎందుకంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడు. ఈయ‌న‌కు అక్ష‌రాలా 32 కోట్ల అప్పులున్నాయి. పైగా ప్రభుత్వానికి 56 లక్షలు డ్యూ ఉన్నట్లు చూపించాడు. న‌మ్మ‌డానికి ఇది కాస్త క‌ష్ట‌మే అయినా కూడా ఇదే నిజం అంటున్నాడు ప‌వ‌ర్ స్టార్.

nagababu-pawan-kalyan-ap-election-2019-janasena

మరియు అదే విధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు జనసేన పార్టీ తరఫున నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్ననేపథ్యంలో నామినేషన్ వేశారు. నామినేషన్ లో నాగబాబు తనతో పాటు తన భార్య పేరిట రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో స్థిరాస్తులు రూ.4.22 కోట్లుగా ఉండగా, చరాస్తులు రూ.36.73 కోట్ల మేర ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఇద్దరి పేరుపై రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.  



nagababu-pawan-kalyan-ap-election-2019-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సోషల్ మీడియాలో జగన్ ని పొగడ్తలతో ముంచెత్తిన మహేష్ బాబు..!
మరోసారి తన పెద్ద మనసును చాటిన అల్లు అర్జున్..!
నాగబాబు ని బాగా దెబ్బ కొట్టింది అతడే..?
బాబాయ్ పవన్ ఓటమిపై అబ్బాయి చరణ్ షాకింగ్ కామెంట్స్..!
ఇది రాంగోపాల్ వర్మ టైం అంటున్న నెటిజన్లు..?
పవన్ ఓటమి పై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..!
హాట్ యాంకర్ అనసూయ కి దారుణ అవమానం..?
హాట్ సీట్ : హిందూపురం లో బాలయ్య జయభేరి !
హాట్ సీట్ : ధర్మవరంలో జెండా ఎగరేసిన వైకాపా
హాట్ సీట్ : నగరిలో రోజా రాజసం
హాట్ సీట్ : కుప్పంలో బాబు సీటు సేఫ్
హాట్ సీట్ : తాడిపత్రిలో జేసీకి చుక్కెదురు !
రాప్తాడులో కూలిన పరిటాల కోట !
రాజంపేటలో కూడా జగనే రారాజు !
పులివెందుల నుండి వేట మొదలెట్టిన జగన్ మోహన్ రెడ్డి !
జమ్మలమడుగులో పార్టీ జెండా మారిందోచ్చ్ !
వైసీపీకి పులివెందులని మించిన కంచుకోట ప్రొద్దుటూరు !
జబర్దస్త్ షో కి ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?
కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తాను అంటున్న ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తర్వాత ఏం చేస్తావ్ ప్రభాస్ అంటున్న అనుష్క..!
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
ఇంకో డైరెక్టర్ తో సినిమా ఒప్పేసుకున్నా ఎన్టీఆర్..?
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
About the author

Kranthi is an independent writer and campaigner.