Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 3:31 pm IST

Menu &Sections

Search

విశాఖలో వింత రాజకీయం...!!

విశాఖలో వింత రాజకీయం...!!
విశాఖలో వింత రాజకీయం...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశాఖ ఎంపీ సీటు ఇపుడు కమ్మకమ్మ‌గా ఉంది. ఈ కమ్మదనం ఎవరికి ఆనందాన్నిస్తుందో చూడాలి. ఏపీలో అనేక ఎంపీ సీట్లు ఉన్నాయి. ఐతే దేనికీ లేని ప్రత్యేకతలు విశాఖ ఎంపీ సీటుకు ఉన్నాయి. ఇక్కడ అంతా వలస పక్షులది రాజ్యం. అంతే కాదు ఒకే సామజిక వర్గం పెత్తనం కూడా ఇక్కడ కొనసాగుతూ వస్తోంది. జనాభా పరంగా చూసినా లోకల్ గా చూసినా వారి సంఖ్య బహు పరిమితం. కానీ లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే విశాఖ సీటుని మాత్రం ఎటువంటి ఆయాసం లేకుండా ఎగరేసుకుపోతున్నారు.


విశాఖ లోక్ సభ సీటు మూడు దశాబ్దాలుగా పరాయి జిల్లాల పరమైన సంగతి విధితమే.  1989  తరువాత ఇప్పటికి  తొమ్మిది  సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు ఒకే సామాజిక వర్గం ఇక్కడ గెలిచింది. అంతే కాదు మొత్తం ముప్పయ్యేళ్ళ పాలనలో ఇర్వయ్యేళ్ళు వారే ఎంపీలుగా ఉండడం విశేషం. మధ్యంతర ఎన్నికలు, ఇతర కారణాల వల్ల మిగిలిన పదేళ్ళను తక్కిన సామాజిక వర్గాల వారు సర్దుకోవాల్సివచ్చింది. 1989 ఎన్నికల్లో కేరళకు చెందిన అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఉమాగజపతి రాజు ఎంపీ అయ్యారు. ఆ తరువాత 1996, 1998 లలొ రెండు సార్లు  నెల్లూరుకు చెందిన  టి సుబ్బరామిరెడ్డి ఎంపీ అయ్యారు. 2004 ఎన్నికల్లో నెల్లూరుకు చెందిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఎంపీ అయ్యారు. ఇలా కమ్మేతర కులాలు మొత్తం పదేళ్ళ పాలన‌ పంచుకున్నాయి.


ఇక కమ్మ వారి విషయానికి వస్తే 1991, 1999 ఎన్నికల్లో రెండు మార్లు పదేళ్ళ పాటు దివంగత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు అయిదేళ్ల పాటు కమ్మ కులానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి, 2014 నుంచి ఇప్పటి వరకూ అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబు విశాఖ ఎంపీలుగా ఉన్నారు. ఇలా ఒకే సామజిక వర్గం అధిక పర్యాయాలు ఇక్కడ గెలవడం ఎక్కువ కాలం ఎంపీలుగా ఉండడం ఒక్క విశాఖనే  చెల్లు అనిపిస్తోంది.


విజయవాడ తరువాత కమ్మ కులస్తులు విశాఖ ఎంపీ సీటును వారి సొంతం చేసుకున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతీ ఎన్నికకూ ప్రత్యేకించి టీడీపీ తమ అభ్యర్ధిగా సొంత సామాజిక వర్గాన్నే పోటీలో పెడుతోంది. ఇక బీజేపీ కూడా ఆ వరసలోనే ప్రతీ ఎన్నికకూ కమ్మ వారినే  ఎంపీ అభ్యర్ధులుగా చేస్తోంది. ఇపుడు వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో కమ్మవారికే టికెట్ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున ఈసారి  బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మూర్తి మనవడు శ్రీ భరత్ రంగంలో ఉంటే, బీజేపీ పురంధేశ్వరికి టికెట్ ఇచ్చింది. 


ఈ పరిణామాలను బేరీజు వేసుకున్నపుడు విశాఖ జనాభా పరంగా కమ్మలు ఉన్నది ఎంత అన్న ప్రశ్న వస్తుంది. విశాఖ ఎంపీ సీటు పరిధిలో బ్రాహ్మణులు, యాదవులు, కాపులు, బీసీలు, ముస్లిములు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కమ్మ వారు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అలాగే రెడ్లు కూడా పరిమిత శాతమే. మరి. ఇలా . మిగిలిన వారంతా స్థానికులు కాగా, కమ్మలు, రెడ్లు వలస వచ్చారు. మరి అన్ని పార్టీలు వారినే అభ్యర్ధులుగా పెట్టడం అంటే విశాఖ పట్ల ఆ కమ్మదనం ఏంటన్నది అర్ధం కావడం లేదని అంటున్నారు. పైగా వలస పక్షులను తీసుకువచ్చి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారి చూస్తే అంతా దిగుమతి సరుకే ఎంపీ పోటీలో ఉంది. ఈ పరిణామాలను విశాఖ వాసులు, స్థానికులు తట్టుకోలేకపోతున్నారు, కానీ రాజకీయ పార్టీలు మాత్రం తమ విధానాల్లో మార్పు చేసుకోవడంలేదు.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టాలీవుడ్ ని జగన్ విశాఖ తెచ్చేస్తారా..!!
ఎడిటోరియల్ :  బాబోరు  ఎక్కడ.... మీడియాకు ఫేస్ చూపని చంద్రన్న...!!
యమదొంగ  అప్సరస ఎంపీగా గెలిచింది...!!
మోడీతో జగన్...!!
దెబ్బకు కాజల్ అవుట్...!?
లగడపాటి ఆయన్నీ ముంచేశాడుట....!!
టీడీపీకి కేరాఫ్ ...!!
టీడీపీ సీనియర్లకు రిటైర్మెంట్ ...!!
ఓ ఎన్టీఆర్... ఓ జగన్...!!
ప్రత్యేక హోదా...జగన్ స్టాండ్ ఇదీ...!!
ఈసారి గ్రాండ్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్
టీడీపీని ఆయనే ఓడించాడా...!?
బాలయ్య చేతుల్లొకి టీడీపీ...!?
కొత్త హోదాలో కేసీయార్ తో జగన్ భేటీ...!!
టాలీవుడ్ పెద్ద తలకాయలకు  షాక్....!?
జగన్... అంగరంగ వైభవంగా...!!
అర్ధరాత్రి వరకూ ఓటేసిన వారంతా ఏ పార్టీని రక్షించారు...?
జగన్ మీద హై రేంజి ఎక్స్-పెక్టేషన్స్ ...!!
ఏపీ సీఎం గా జగన్ ప్రత్యేకత అదీ..!!
పాపాల భైరవుడు పవన్...!
వైసీపీకి కళ్ళు చెదిరే ఓటింగ్ షేర్...!!
హాట్ సీట్ : సెంటిమెంట్ నిలబెట్టిన భీమిలీ..!!
హాట్ సీట్ : గెలిచి ఓడిన మంత్రి గంటా...!!
హాట్ సీట్ : గాజుగ్లాస్ పగలగొట్టిన గాజువాక !!
హాట్ సీట్ : రాజకుమారిని జనం ఓడించారు....!!
హాట్ సీట్ : చక్రం తిప్పేసిన బొత్స ...!!
హాట్ సీట్ : బొబ్బిలి రాజుకు షాక్ ఇచ్చిన జనం !!
హాట్ సీట్  : ధర్మాన చేతిలో లక్ష్మీ దేవి ఓటమి...!!
గాజువాకలో పవన్ ఓటమి...!!
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా ఓడిపోయారు...!!
అయ్యన్న ఓటమి ఖాయమైంది..!!
చావు తప్పి... తక్కువ మెజారిటీతో బయటపడ్డ బాబు...!!
స్వరూప ఆశీస్సులు తీసుకున్న జగన్...!!
గ్రాండ్ విక్టరీపై జగన్ కామెంట్స్...!!
ఉత్రరాంధ్ర వూపేసింది....!!
ఉత్తరాంధ్ర  తొలి అంచనాలు వైసీపీకి హుషార్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED