2019 సార్వత్రిక ఎన్నికలకు ఇక పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలా సర్వేలు వైసీపీదే విజయమని చెప్పుకొచ్చాయి. రిపబ్లిక్ సర్వేలో అయితే ఏకంగా వైసీపీకి 25 పార్లమెంట్ స్థానాల్లో సుమారు 23 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చి పారేసింది. 


అయితే ఇప్పుడు స్వయంగా ఏపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏపీ ఇంటెలిజెన్స్ స్వయంగా ఆంధ్ర ప్రజలకు ఫోన్లు చేసి తరువాత సీఎం గా ఎవరిని చూడాలనుకుంటున్నారు. మరలా చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా లేదా జగన్ ఈసారి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా లేదా వీరిద్దరిని కాదని పవన్ సీఎం కావాలని అనుకుంటున్నారా అని ప్రజలను నుంచి సమాధానాలు రాబట్టారు. 


ఈ రిపోర్ట్ లో జిల్లాల వారీగా ఏ పార్టీకెన్ని సీట్లు వస్తాయో తెలుసుకున్నారు. ఆ లిస్ట్ ఇలా ఉంది. 

శ్రీకాకుళం : టీడీపీ(4)  వైస్సార్సీపీ(6) జనసేన(0)

విజయనగరం : టీడీపీ (2) వైస్సార్సీపీ (7) జనసేన (0)

విశాఖపట్నం : టీడీపీ (5) వైస్సార్సీపీ (10) జనసేన (0)

ఈస్ట్ గోదావరి : టీడీపీ (5) వైస్సార్సీపీ (12) జనసేన (2)

వెస్ట్ గోదావరి : టీడీపీ (4) వైస్సార్సీపీ (10) జనసేన (1)

కృష్ణ :   టీడీపీ (6) వైస్సార్సీపీ (10)  జనసేన (0)

గుంటూరు : టీడీపీ (7) వైస్సార్సీపీ (10) జనసేన (0)

ప్రకాశం  : టీడీపీ (5) వైస్సార్సీపీ (7) జనసేన (0)

నెల్లూరు : టీడీపీ (4) వైస్సార్సీపీ (6) జనసేన (0)

కడప  : టీడీపీ (3) వైస్సార్సీపీ (7) జనసేన (0)

కర్నూల్ : టీడీపీ (4) వైస్సార్సీపీ (10) జనసేన (0)

అనంతపురం : టీడీపీ (9) వైస్సార్సీపీ (5) జనసేన (0)

చిత్తూరు : టీడీపీ (5) వైస్సార్సీపీ (9) జనసేన (0)

మొత్తం : టీడీపీ : 64 వైస్సార్సీపీ : 108 జనసేన : 3 



మరింత సమాచారం తెలుసుకోండి: