మోహన్ బాబు .. ఇప్పుడు చంద్రబాబు మీద ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నాడు. సాధారణంగా మోహన్ బాబును  మాటల్లో కొట్టేవాడే లేడు. ఇక ఇప్పుడు మోహన్ బాబు .. చంద్రబాబు ను పొలిటికల్ గా ఇబ్బంది పెట్టడం ఖాయమని తెలుస్తుంది. ఏకంగా జగన్ పార్టీలో చేరిన మోహన్ బాబు వైసీపీ ఖండువా కప్పుకొని చంద్రబాబు ను ప్రెస్ ముందు ఓ రేంజ్ లో అడ్డుకుంటున్నాడు.


చంద్రబాబు అవినీతి పరుడని, అందరి కంటే పెద్ద దొంగ అని తన డైన రీతిలో తెచ్చిపోయాడు. ఇప్పడు నా మీద అన్నగారికి మోసం చేసినట్లు మీడియాలో చంద్రబాబు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. నేను అణగారి మీద ఎంతో ప్రేమతో నా ఆస్థి పాస్తులను అమ్మి నాన్నగారితో మేజర్ చంద్ర కాంత్ సినిమా ను తీశానని నా మీద నువ్వేమి బురద చల్లగలవని చంద్రబాబు మీద ఫైర్ అయ్యాడు. 


ఇంకా మాట్లాడుతూ, చంద్రబాబుకు జీవితంలో ఒకరైనా ఫ్రెండ్ ఉన్నాడా .. ఉండదు. ఎందుకంటే చంద్రబాబు ఎవరిని నమ్మడు. ఎవరిని పట్టించుకోడు మోసం చేయడం లో తనకు తానే సాటి. అస్సలు అన్న గారి మీద చెప్పులు వేయించిందో సాక్షాత్తు చంద్ర బాబే నని దానికి నేనే సాక్ష్యం అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన నువ్వా .. బంధాల గురించి మాట్లాడేది అని మోహన్ బాబు తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: