Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

హాట్ సీట్ : ఆత్మకూరు గ్రౌండ్ రిపోర్ట్ : ఏ పార్టీ గెలవబోతుంది .. వైసీపీ కంచు కోటను టీడీపీ బద్దలు కొట్టగలదా ..?

హాట్ సీట్ : ఆత్మకూరు గ్రౌండ్ రిపోర్ట్ : ఏ పార్టీ గెలవబోతుంది .. వైసీపీ కంచు కోటను టీడీపీ బద్దలు కొట్టగలదా ..?
హాట్ సీట్ : ఆత్మకూరు గ్రౌండ్ రిపోర్ట్ : ఏ పార్టీ గెలవబోతుంది .. వైసీపీ కంచు కోటను టీడీపీ బద్దలు కొట్టగలదా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నెల్లూరులోని ఆత్మకూరు నియోజక వర్గం వైస్సార్సీపీకి కంచు కోట లాంటిది. ఇక్కడ వైసీపీ తరుపున నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి 2014 ఎన్నికలో ఘనవిజయాన్ని నమోదు చేశాడు. అప్పుడు కాంగ్రెస్ తరుపున ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసినా ఇక్కడ ఓడి పోయాడు. అయితే ఇప్పుడు ఆనం వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆనం .. వెంకట గిరి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. 


అయితే ఈ సారి ఆత్మకూరు లో టీడీపీ తరుపున బొల్లినేని కృష్ణయ్య పోటీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ టీడీపీ గత 15 ఏళ్ల నుంచి గెలిచిన దాఖలు లేవు. కాంగ్రెస్ నుంచి ఆ ఓటు బ్యాంకు ఇప్పుడు వైసీపీ కి షిఫ్ట్ అయ్యింది. ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న అతనే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గౌతమ్ రెడ్డి నియోజక ప్రజలకు అందుబాటులో ఉండడని అక్కడ వినిపిస్తున్న మాటలు. 


అయితే ఆత్మకూరు వాసులు జగన్ ను చూసి ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ సారి  గౌతమ్ రెడ్డి విజయం నల్లేరు మీద నడక లాంటిదని తెలుస్తుంది. అయితే టీడీపీకి ఈ నియోజక వర్గం మీద అంత పట్టు లేకపోవటం మరో మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది ఇంచార్జిలు మారటంతో గెలుపు అవకాశాలు సంక్లిష్టం అయినాయి. ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసీపీ లోకి జంప్ అవ్వటం తో పార్టీ క్యాడర్ కూడా వైసీపీ లోకి జంప్ అయ్యింది. దీనితో వార్ వైసీపీ వన్ సైడ్ అని బలంగా మాటలు వినిపిస్తున్నాయి. 

ap-election-2019-atmakuru-survey-ycp-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?
జగన్ కు హై సెక్యూరిటీ పెంచిన కేంద్రం .. కారణం అదేనా ..?
చీర కట్టులో అందాలను ఆరబోసిన రకుల్ ..!
కేఏ పాల్ పాత వీడియోలు చూశారా .. ఇంత మేధావా అని ఆశ్చర్యపోతారు ..?
జగనన్న ప్రభుత్వంలో బాబుకు పెన్షన్ ... లోకేష్ కు జాబ్ .. బ్రాహ్మణికి అమ్మ ఒడి .. వివాదాస్పదంగా మారిన ఫోటో ..!
బాలయ్యను వర్మ అంత మాట అనేశాడు ..?
జయప్రదపై ఆ నేత అసభ్యకర వ్యాఖ్యలు .. నీ అండర్ వేర్ అంటూ .. !
జగన్ తో కాళ్ల బేరానికి వచ్చిన కాంగ్రెస్ ..?
ఏపీలో కలకలం రేపుతోన్న సర్వే ..!
వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపొయింది ..!

NOT TO BE MISSED