Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:59 am IST

Menu &Sections

Search

హాట్ సీట్ : ఉరవకొండలో ఉద్దండుల పోరు !

హాట్ సీట్ : ఉరవకొండలో ఉద్దండుల పోరు !
హాట్ సీట్ : ఉరవకొండలో ఉద్దండుల పోరు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనంతపూర్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కరువు సీమగా పేరు తెచ్చుకున్నప్పటికీ రాజకీయ చైతన్యం ఎక్కువే. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. తాజాగా ఇక్కడి రాజకీయ పరిస్థితులు ప్రచార రథాలతో మారుమోగుతోంది.

పోటీ అభ్యర్థులు :  టీడీపీ పార్టీ నుంచి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి కయ్యానికి సై అంటున్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి రవికుమార్ ను బరి లో దింపారు ఆ పార్టీ నాయకులు. బీజేపీ నుంచి జనార్ధన్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నుంచి  ఏర్రి స్వామి ఉన్నారు.

ఉరవకొండ చరిత్ర: మొత్తం 14 స్థానాలలో 11 సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఆ పార్టీ కీలక నేత పయ్యావుల కేశవ్ కు ఉరవకొండలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయం సాధించి మంత్రి పదవి చేపట్టాలని భావించిన పయ్యావులకు వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి చెక్ పెట్టారు. 2 వేల పైచిలకు ఓట్లతో ఆయన విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే పయ్యావుల, పట్టు నిలుపుకోవాలని వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి భావించడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుంది. 2004 నుంచి ఇక్కడ 3 సార్లు పోటీ చేసిన విశ్వేశ్వరరెడ్డి 2సార్లు ఓడిపోయి గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 1999 నుంచి 4 సార్లు పోటీ చేసిన పయ్యావుల కేశవ్ రెండుసార్లు గెలుపొంది మరో రెండుసార్లు ఓటమిపాలయ్యారు. 

ప్రస్తుత పరిస్థితి : ఈసారి ఎన్నికల్లోనూ వీరిద్దరే తిరిగి పోటీ చేయబోతున్నారు. అలాగే జనసేన కూడా తొలిసారి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జనసేన నుంచి కూడా పోటీ ఉంది కాబట్టి ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పోటీ మాత్రం అధికార, విపక్షాల మధ్యే ఉండే అవకాశముంది. దీంతో ఇద్దరి నేతలు వారి పట్టుపెంచుకొని విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 

పట్టణ అభివృధి: అభివృధి కార్యక్రమాలు పెద్దగా జరగలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రజలను సరిగా పట్టించుకోవట్లదని అంటున్నారు. ఇది ఇలా ఉండగా పయ్యావుల ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకొని తన పట్టు నిరూపించుకోటానికి కొన్ని పనులు చేస్తూ ప్రజల్లో తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ జనసేన నాయకులు కూడా కొంత ఆర్భాటం చేస్తున్నారు. అయితే విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న చేయగలిగిన అభివృద్ధి చేశానని అన్నారు

.గెలుపు అవకాశాలు:తనపై ఎంటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవటం ఇవే తనని గెలిపిస్తాయని విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. అలాగే జనసేన కూడా ఇక్కడ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉరవకొండలో పాగా వేసేది ఎవరని సర్వత్ర ఆసక్తి నెలకొంది.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
About the author

Kranthi is an independent writer and campaigner.