Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:51 pm IST

Menu &Sections

Search

టీడీపీ మీడియా ప్రకారం కూడా టీడీపీకి అన్ని తక్కువ సీట్లు వస్తాయా ..?

టీడీపీ  మీడియా ప్రకారం కూడా టీడీపీకి అన్ని తక్కువ సీట్లు వస్తాయా ..?
టీడీపీ మీడియా ప్రకారం కూడా టీడీపీకి అన్ని తక్కువ సీట్లు వస్తాయా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పాపం .. టీడీపీని గెలిపించడానికి చంద్రబాబు ఎంతగా కష్టపడుతున్నాడో .. పచ్చ మీడియా కూడా అదే మాదిరిగా కష్ట పడుతుంది. చంద్రబాబు గెలిస్తే ఆ ఆరు మీడియా హౌస్ లూ గెలుస్తాయని, కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించుకోవడానికి ఆ మీడియా వర్గాలు తెలుగుదేశం పార్టీ కోసం అంతలా కష్ట పడుతూ ఉన్నాయని..కులం, ధనం అనే సమీకరణాలతోనే ఆ మీడియా వర్గాలు మొత్తం ఏపీ ప్రజలకు కళ్లకు గంతలు కడుతూ ఉన్నాయనే విశ్లేషణలు కొత్తవి ఏమీ కావు. అయినప్పటికీ ఆ చానళ్ల తీరు ఏమీ మారడం లేదు. అలానే సాగుతూ ఉంది. అందులో భాగంగా సర్వేలను కూడా విడుదల చేయడం మొదలైంది. అందులో భాగంగా ఆదివారం ఒక పచ్చ చానల్, తోక పత్రిక ఒక సర్వేను వెల్లడించింది. అది ఎలాగూ పచ్చ చానల్. దాని సర్వే పచ్చపాతంతోనే ఉంటుందని చెప్పనక్కర్లేదు. అందులో భాగంగా ఆ చానల్ చెప్పిన నంబర్లే విడ్డూరంగా ఉన్నాయి.


తెలుగుదేశం గెలిచేస్తుందని ఆ మీడియా చెప్పడంతో ఆశ్చర్యం లేదు కానీ.. తెలుగుదేశం పార్టీకి మరీ తక్కువ సీట్లనే చూపింది! కార్పొరేట్ చాణక్య పేరుతో ఈ సారి లీక్ వదిలింది. ఇంతకు ముందు లోక్ నీతి- సీఎస్డీఎస్ పేరుతో సర్వేను వదిలారు. ఏప్రిల్ ఒకటో తేదీన ఆ ప్రయత్నం చేయడంతో అభాసుపాలయ్యారు. తాము సదరు మీడియా వర్గంతో ఎలాంటి సర్వేనూ పంచుకోలేదని స్వయంగా లోక్ నీతి ప్రకటన చేసింది. ఇప్పుడు కార్పొరేట్ చాణక్య అంటూ కొత్త పేరును ఎన్నుకున్నారు.


దీని ప్రకారం తెలుగుదేశం పార్టీకి నూటా ఒక్క సీట్లు వస్తాయట, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఒకటి, జనసేనకు మూడు సీట్లు వస్తాయట! ఆ సర్వే అలా చెప్పింది కాబట్టే టీడీపీ మీడియా దాన్ని కవర్ చేసిందని వేరే చెప్పనక్కర్లేదు. ఇంతకీ సదరు కార్పొరేట్ చాణక్య మూలాలు ఏమిటి అంటే..దాని ఫౌండర్ పేరు గోనుగుంట్ల అనిల్ కుమార్ చౌదరి అట. అతడు తెలుగుదేశం పార్టీ వినుకొండ అభ్యర్థి జి.వెంకట అంజనేయులకు బంధువు అని తెలుస్తోంది. ఆ పరిచయాలతోనే ఆ సర్వే అలా ఉందని, లోక్ నీతి పేరుతో చేసిన ప్రచారం ఎదురుతన్నడంతో ఈ సారి తమ బంధువు కంపెనీ సర్వేతోనే తెలుగుదేశం పార్టీ మీడియా వచ్చిందని స్పష్టం  అవుతోంది!

ap-election-2019-tdp-ysrcp-surveys
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్: చంద్రబాబుకు మొదలైన బ్యాడ్ టైం .. చంద్రబాబు మీద కేసులు తిరిగి విచారణ ..!
సీఎస్ దూకుడు .. చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి ..!
అంటీతో పెళ్లి పై స్పందించిన కుర్ర హీరో ..!
కేబినేట్ కూర్పులో జగన్ సరికొత్త వ్యూహం ..?
  సంచలనం రేపుతున్న టీడీపీ నేత లీక్ సర్వే ... టీడీపీకి 50 సీట్లు కూడా కష్టమంటా ..?
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కొత్త సర్వే .. ఏ పార్టీకి షాక్ ..?
టీడీపీకి అసలైన దెబ్బ .. అప్పుడే టీడీపీ ఎంపీ జగన్ గూటిలోకి  ..?
టీడీపీ నాయకుల మాటలు .. జనాలు నవ్వుకుంటున్నారు ..?
కేసీఆర్ ఇంత ఆలస్యంగా మేలుకొనేది ..?
అదే జరిగితే బాబు పరిస్థితి ఏంది ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!