Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 12:52 pm IST

Menu &Sections

Search

చంద్రబాబు మూర్ఖుడా... నికృష్ఠమానవుడా... కేసీఆర్ కి భయపడి రాత్రికి రాత్రి పారిపోయొచ్చినోడా : వీడియో ఋజువు

చంద్రబాబు మూర్ఖుడా... నికృష్ఠమానవుడా... కేసీఆర్ కి భయపడి రాత్రికి రాత్రి పారిపోయొచ్చినోడా : వీడియో ఋజువు
చంద్రబాబు మూర్ఖుడా... నికృష్ఠమానవుడా... కేసీఆర్ కి భయపడి రాత్రికి రాత్రి పారిపోయొచ్చినోడా : వీడియో ఋజువు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైసీపీ పార్టీలో చేరిన సినీ నటుడు మోహన్ బాబు చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యంగా చంద్రగిరి ప్రాంతంలో ఇటీవల ఎవరో విద్యాసంస్థలు పెట్టారు అంటూ మోహన్ బాబు పేరు ప్రస్తావన తేకుండా ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు అంత నికృష్టుడు భూమిమీద ఉండడని పేర్కొన్నారు మోహన్ బాబు.


చంద్రగిరి ప్రాంతంలో తన తండ్రి ఎంతో కష్టపడి పనిచేసి మమ్మల్ని నీతిగా పెంచారని అసలు నీకు ఇంత ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది అని చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు మోహన్ బాబు. ఇంకా మోహన్ బాబు మాట్లాడుతూ...కులం పేరుతో చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఇటువంటి దారుణమైన వ్యవస్థని అమెరికాలో ఉన్న వారికి కూడా కుల గజ్జి అందిస్తున్నారని ఇంత దారుణమైన రాజకీయ నాయకుడు భూమిమీద ఉండడని పేర్కొన్నారు.


ముఖ్యంగా కెసిఆర్ అంటే మోహన్ బాబు కి మరియు జగన్ కి ఉచ్చ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్లు వేసాడు మోహన్ బాబు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి పెట్టా బేడా సర్దుకుని ఉచ్చ పోసుకుని హైదరాబాద్ నుండి అమరావతి కి వచ్చింది ఎవరో అంటూ చంద్రబాబుపై దారుణమైన కామెంట్లు చేశారు మోహన్ బాబు. రాజకీయాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని మొన్నటి వరకు నీపైన గౌరవం ఉందని కానీ నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అని ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు నీ చరిత్ర మొత్తం బయటపెడతా అని మోహన్ బాబు ..చంద్రబాబు గురించి మాట్లాడారు. ap-election-2019-andhra-pradesh-politics-andhra-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
About the author

Kranthi is an independent writer and campaigner.