Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 10:21 am IST

Menu &Sections

Search

దారుణం..దొంగ ఓట్ల కోసం కృత్రిమ వేళ్లు..షాక్ లో అధికారులు!

దారుణం..దొంగ ఓట్ల కోసం కృత్రిమ వేళ్లు..షాక్ లో అధికారులు!
దారుణం..దొంగ ఓట్ల కోసం కృత్రిమ వేళ్లు..షాక్ లో అధికారులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టెక్నాలజీ పెరిపోయింది..ప్రతి చిన్న విషయానికి మనిషి ఈ టెక్నాలజీ పై ఆధారపడుతున్నారు.  అయితే ఇది మంచికి ఉపయోగించే వారు కొందరైతే..చెడుకు ఉపయోగించే వారు చాలా మంది తయారయ్యారు.  డబ్బు సంపాదించడమే లక్ష్యంగా చేసుకొని చాలా మంది సైబర్ నేరాలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే.  ఇలాంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకుంటున్నా..ఫలితం మాత్రం శూన్యం.  ప్రస్తుతం భారత దేశంలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. నిన్నటితో సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పుడు నేతలందరూ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించారు.

గెలుపు తమ వైపు ఎలాగైనా తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  మరోవైపు, నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం కాస్మొటిక్ చేతి వేళ్లపై దృష్టి సారించింది. కొన్ని సార్లు ప్రమాదాల్లో వేలు పోగొట్టుకున్న వారు ఈ కాస్మొటిక్ చేతి వేళ్లను వాడుతుంటారు.  ఇప్పుడు నేరాలు చేసేవారు ఈ వేళ్లను ఉపయోగించుకొని దారుణాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నట్లు ఈసి గుర్తించింది.

సాధారణంగా వేలికి సిరా ముద్ర వేస్తారు..అయితే ఇలాంటి నకిలీ వేలు దరించిన వారు వెంటనే దాన్ని తొలగించి మరో ఓటు వేసే వీలు ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ కాస్మొటిక్ వేళ్ల గురించి విస్తృత ప్రచారం జరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు సిరాగుర్తు వేసే ముందు వేళ్లను గట్టిగా పట్టుకుని వేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.cosmetic-fingers-using-ap-election-2019-andhraprad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!