ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగబద్దంగా ఎన్నికలు నిర్వహించడం అధికార, ప్రతిపక్ష నాయకులందరినీ సమదృష్టితో సమదూరంతో చూస్తున్న ప్రభత్వ యంత్రాం-మంత్రాంగంతో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ యొక్క ముక్య ఉద్దేశ్యం.
ప్రతి రాజ్యంగ వ్యవస్థను అనటానికి సిద్దపడిన నేతలు ఎన్నికల కమిషన్ మీద కూడా రుస-రుసలు, విస-విసలు ప్రారంభిచేశారు, వాటిని ఈ రోజు పతాకస్థాయికి తీసుకు వెళ్లారు.


ఎంత స్థాయికి అంటే ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లోనే నడుస్తున్నట్లు, మొత్తం రిమోట్ కంట్రోల్ వ్యవస్థతో పనిచేస్తుందన్నట్లుగా చేసేశారు.  అస్సలు మాకు సిబిఐ వద్దు అన్నట్లు మాకీ ఈసి వద్దు అని కూడా అంటారేమో అన్నంతగా..


బీజేపీ నాయకులీ కుట్ర-కుతంత్రలను ఉతికి అరేశారు ఎన్నికల కమిషన్ స్థాక్షిగా ఈ సందర్భంలో వారు చెప్పిన మాటలే నిజమయితే అంతకంటే ఘోరం మరొకటి ఉండదేమో ప్రజాస్వౌమ్యానికి అంటున్నారు ప్రజాస్వౌమ్యవాదులు.


ఘోరమేమంటే గత కొంత కాలంగా తెదేపా గొంతుచించుకుంటున్న ఆదాయపు పన్ను సోదాలు..స్థానిక పోలీసుల చేత తెదుపా నాయకులే ప్రాయోజితంగా చేయించుకున్నవట.. రూపాయి పట్టుబడకపోగా తెదేపా నాయకుల ప్రచారం ముడి సరుకుగా ఉపయోగపడిందట. 


ఈ సోదాల వ్యవహారం..భాజాప నాయకులు నెత్తీనోరు కొట్టుకుంటున్న.  ఇవన్నీ చంద్రబాబు డ్రామా కంపెనీ ఆటలు అంటూ..ఇదే నిజమయితే ఇంతకంటే ఘోరముండదేమోనంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: