Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:47 pm IST

Menu &Sections

Search

వైరల్ గా మారిన ఇంటిలిజెన్స్ సర్వే ... ఏ పార్టీ గెలుస్తుందంటే ..?

వైరల్ గా మారిన ఇంటిలిజెన్స్ సర్వే ... ఏ పార్టీ గెలుస్తుందంటే ..?
వైరల్ గా మారిన ఇంటిలిజెన్స్ సర్వే ... ఏ పార్టీ గెలుస్తుందంటే ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పుడు ఒక సర్వే వాట్సాప్ గ్రూప్ ల్లో తెగ వైరల్ మారుతుంది. ఈ పోస్ట్ ఇంటెలిజెంట్ సర్వే అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇలా చాలా పోస్టులు అటు ఇటు వాట్సాప్ లో తిరుతున్నాయి. కానీ ఈ పోస్ట్ కాస్త ఆసక్తికరంగా వుండడం విశేషం. ఈ పోస్ట్ ప్రకారం వైకాపాకు 120 స్థానాలకు పైగానే వస్తాయని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఏపార్టీ గెలుస్తుంది అన్నది క్లియర్ గా ఇచ్చిన ఈ పోస్ట్ పూర్తిగా వైకాపా వాళ్ల సృష్టి అని అనుకుందాం అంటే, ధర్మాన ప్రసాదరావు, అవంతి శ్రీనివాస్, కోలగట్ల వీరభద్రస్వామి, రోజా, లాంటి వాళ్లు ఓడిపోతారు, ఆ సీట్లలో తెలుగుదేశం గెలుస్తుంది అని లెక్కకట్టారు.


అలాగే వైజాగ్ సౌత్, వెస్ట్, ఈస్ట్ మూడుచోట్లా తెలుగుదేశమే గెలస్తుందని పేర్కొన్నారు. గాజువాకలో పవన్ గెలుస్తాడని లెక్క కట్టారు. నరసాపురం, ఉండి, తణుకు, తాడేపల్లి గూడెం, దెందులూరు, ఏలూరు ఇవన్నీ టీడీపీనే గెల్చుకుంటుందని పేర్కోన్నారు. ఆంధ్రలోని శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అలాగే రాయలసీమలోని ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప ప్రాంతాల్లో ఎక్కువగానూ, మిగిలిన చోట్ల పోటాపోటీగా వైకాపా సీట్లు గెలుచుకుంటుదని ఆ పోస్ట్ లో పేర్కోన్నారు.


తాడిపత్రి, పూతలపట్టు, నగిరి, పుట్టపర్తి, పెనుగొండ, హిందూపూర్, కళ్యాణదుర్గం, అనంతపూర్ అర్బన్, తాడిపత్రి, కుప్పం, చిలకలూరి పేట, గుంటూరు వెస్ట్, తెనాలి తెలుగుదేశం ఖాతాలో వేసారు. ఓ పది స్థానాల వరకు నమ్మేదిగా అనిపించడం లేదు కానీ, టోటల్ గా చూసుకుంటే కాస్త నమ్మేలా తయారుచేసారు ఈ సర్వేను. మరి ఇంటిలిజెన్స్ సర్వేనో, ఎవరి సృష్టి అనేదో మాత్రం తెలియదు.

ap-election-2019-ysrcp-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్: చంద్రబాబుకు మొదలైన బ్యాడ్ టైం .. చంద్రబాబు మీద కేసులు తిరిగి విచారణ ..!
సీఎస్ దూకుడు .. చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి ..!
అంటీతో పెళ్లి పై స్పందించిన కుర్ర హీరో ..!
కేబినేట్ కూర్పులో జగన్ సరికొత్త వ్యూహం ..?
  సంచలనం రేపుతున్న టీడీపీ నేత లీక్ సర్వే ... టీడీపీకి 50 సీట్లు కూడా కష్టమంటా ..?
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కొత్త సర్వే .. ఏ పార్టీకి షాక్ ..?
టీడీపీకి అసలైన దెబ్బ .. అప్పుడే టీడీపీ ఎంపీ జగన్ గూటిలోకి  ..?
టీడీపీ నాయకుల మాటలు .. జనాలు నవ్వుకుంటున్నారు ..?
కేసీఆర్ ఇంత ఆలస్యంగా మేలుకొనేది ..?
అదే జరిగితే బాబు పరిస్థితి ఏంది ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!