Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 8:00 am IST

Menu &Sections

Search

బాబును హైడ్రాలిక్ జాకీతో లేపుతున్న బుద్దావెంక‌న్న‌...ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌ల్లే....

బాబును హైడ్రాలిక్ జాకీతో లేపుతున్న బుద్దావెంక‌న్న‌...ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌ల్లే....
బాబును హైడ్రాలిక్ జాకీతో లేపుతున్న బుద్దావెంక‌న్న‌...ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌ల్లే....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బుద్ధా వెంక‌న్న గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టీడీపీ నేత అయిన వెంక‌న్న త‌న‌దైన శైలిలో చేసే కామెంట్లు మీడియాలో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ప‌ట్ల క‌న‌బ‌ర్చిన ప్ర‌త్యేక ప్రేమ కార‌ణంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి పొందార‌నే టాక్ కూడా ఉంది. అవ‌కాశం దొరికిన‌ప్పుడల్లా టీడీపీ పెద్ద‌ల‌ను ``హైడ్రాలిక్ జాకీ``తో లేపే వెంక‌న్న తాజాగా అదే ప‌ని చేశారు. ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల ట్రెండ్ ఒక‌లా ఉంటే...వెంక‌న్న మ‌రో జోస్యం చెప్పారు. 


పులి వెనుక అడుగువేసిందంటే అది పంజా విసరడానికే.. ఉడత బెదిరింపులకు బెదిరేదిలేదని బుద్దా వెంకన్న సెల‌విచ్చారు. తొగడొట్టి చెబుతున్నా.. ఏపీలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయే.. మళ్లీ ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడే అని కూడా ఆయ‌న ప్ర‌క‌టించేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన నేడు శ్రీరాముడి కళ్యాణం.. మే 23న ఆంధ్ర శ్రీరాముడు చంద్రబాబుకి ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారని అన్నారు. ప్ర‌జ‌లు ఫ‌లితాల‌ను ఎప్పుడో నిర్ణ‌యించేశార‌ని ప్ర‌క‌టించారు. 


బీజేపీ, వైసీపీలు నాలుగు రోజులుగా చంద్రబాబుపై మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ... దేశానికి శాడిస్ట్ ప్రధానిగా మోడీ ఉండటం ఈవీఎంలపై అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల రోజు అసలు ఈవీఎంలు ఎందుకు పనిచేయలేదు? దీని వెనుక కుట్ర ఉంది కాబట్టే అలా జరిగిందన్నారు. ఎన్నికల సంఘం వైఫల్యాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే.. ఓటమి భయం అంటూ వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల ఫలితాలు రాకుండానే వైసీపీ వాళ్లు దాదాగిరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకన్న.. ఇలాంటి వాళ్లు వస్తే.. ప్రజలు బతకగలరా?... రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు.


budha-venkanna-babu-tdp-ap-lokesh-ycp-modi-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబు సీఎం కాకుండా దేవుడు కూడా ఆప‌లేడు...చెప్పింది ఎవ‌రో కాదండోయ్‌...
తెలంగాణ‌పై ప‌వ‌న్ కొత్త ఆశ‌లు...అందుకే నేత‌లతో ఈ ప్ర‌క‌ట‌న‌
పుట్టిన‌రోజు నాడు...బాబును స‌ర్‌ప్రైజ్ చేసిన‌ జ‌గ‌న్..ఇలా చేస్తాడ‌ని బాబు అనుకోలేదేమో
ఇంట‌ర్‌బోర్డ్ త‌ప్పుల త‌డ‌క‌..విద్యార్థుల ప్రాణాలు తీస్తారా అంటూ తల్లిదండ్రుల ఆందోళన!
ఐటీ గ్రిడ్ సంచ‌ల‌నం...ఏపీ, తెలంగాణ డాటానే కాదు...ఇంకో రెండు రాష్ట్రాల్లోని డాటా కూడా గుప్పిట్లోనే
బాబుని కలిసిన పవన్ కళ్యాన్..ఎందుకో తెలుసా?
5 కోట్ల‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..కేసీఆర్ ఆయ‌న‌కు ఇచ్చింది ఇదే
పెద్ద‌నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో అమిత్‌షా స్కెచ్‌...3 ల‌క్ష‌ల దొంగ‌నోట్లు దేశంలోకి..సంచ‌ల‌న వీడియో వెలుగులోకి
న్యూజిలాండ్‌లో తెలుగోడి నేరం...యూనివ‌ర్సిటీకి న‌ష్టం...కోటి 73 ల‌క్ష‌లు ఫైన్ వేసి...
అంద‌ర్నీ త‌ప్పుప‌ట్ట‌డమేంటి బాబు...ఐఏఎస్‌ల‌తో అదేం ప్ర‌వ‌ర్త‌న‌...సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ‌
రాజ‌కీయాల్లోకి ముఖేష్ అంబానీ..ఆయ‌న‌కు మ‌ద్ద‌తు...ఈ పార్టీలోకే ఎంట్రీ ఇస్తాడా?
బాబూ మరో దుష్టపన్నాగం? వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉండండి...!
రాహుల్ ప్ర‌ధాని కాలేడు...కుటుంబ స‌భ్యుడి సంచ‌ల‌న జోస్యం
24 ఏళ్ల త‌ర్వాత‌..సైకిల్ పార్టీతో ఆమె దోస్తీ క‌ట్టింది
ఆర్ఎస్ఎస్ కార్యాల‌యంలో ర‌త‌న్‌టాటా....అస‌లేం  జ‌రుగుతోంది
బండ్ల ఈజ్ బ్యాక్‌..కామెడీ పంచుతాడా...క‌మెడీయ‌న్ అవుతాడా...
పాకిస్తాన్‌లో చంద్ర‌బాబు ప్ర‌చారం....ప్రజాస్వామ్యం గురించి సోది దంచుతూ....
వ‌డ‌గండ్ల వాన‌..క‌డ‌గండ్లే మిగిలాయి...తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడేం చేస్తోందంటే..
బాబు అడ్డ‌గోలు ప‌నులు..ఈసీ రంగంలోకి...తోక‌ముడిచిన చంద్ర‌బాబు
నారాయ‌ణ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు...ఇంట్లో బాల‌కార్మికులు...గంట పాటు హైడ్రామా
విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఫిర్యాదు...చంద్ర‌బాబు బుక్క‌యిన‌ట్లేనా?
కేసీఆర్‌కు గుడి...క‌ట్టించేది కాంగ్రెస్ ఎమ్మెల్యే!!
జీవీఎల్‌పై బూటుతో దాడి...అక్క‌డే చేశాడు...అద్వానీ మ‌నిషేనా?!
జ‌న‌సేన‌కు 88 సీట్లు....అధికారం : జేడీ ధీమా!
ర‌జ‌నీ,క‌మ‌ల్‌, విజ‌య్‌...ఓటు కోసం సామాన్యుల్లా లైన్లో ఉండి...ప్ర‌ముఖులంతా
బాబుపై విజ‌య‌సాయి మరో సెటైర్‌..!
చంద్రబాబు ఈ విషయం మాత్రం కేసీఆర్ ని చూసి నేర్చుకోవాల్సిందేనా?
ష‌ర్మిల‌, ల‌క్ష్మీపార్వ‌తి, పూనంకౌర్‌...ముగ్గురిపై యూట్యూబ్‌లో అస‌భ్య క‌థ‌నాలు..వెనుక ఉన్న‌ది ఆ పార్టీయేన‌ట‌?!
పొరుగు రాష్ట్రంలో బాబు గాలి తీసేసిన మోహ‌న్‌బాబు...ఆ సినీన‌టుడిని స్వార్థం కోసం వాడుకున్నార‌ని...
మ‌ళ్లీ బాలిక‌లే...ఇంట‌ర్ ఫ‌లితాల‌లో అదే ట్రెండ్‌..!
సౌదీలో దారుణం...ఇద్ద‌రు భార‌తీయుల‌ను న‌రికి చంపించిన ప్ర‌భుత్వం
బంగారం, మ‌ద్యం, మ‌ట‌న్ ఫ్రీ...మేం గెలిస్తే త‌ప్పక చేస్తాం...హామీ ఇచ్చింది ఎవరో తెలుసా...
మోడీకి మ‌ద్ద‌తుగా ఓవైసీ...తెలంగాణ, ఏపీలో జ‌రిగిందే ఇప్పుడు...
ఐటీగ్రిడ్స్ ద‌ర్యాప్తులో క‌ల‌క‌లం...టీడీపీ నేత‌లే డ‌బ్బులిచ్చి మ‌రీ...ఫోరెన్సిక్ రిపోర్టులో సంచ‌ల‌నం
మంగ‌ళ‌గిరి ప‌ల‌క‌రాని తింగ‌రి మంగ‌ళం చిన‌బాబు...16వేల కోట్లు అప్ప‌నంగా మేసి...డ‌బ్బా కొట్టుకుంటూ...
స‌ర్కారు ఆగ్ర‌హం...హైద‌రాబాద్ ప‌బ్‌లు, బార్లు క్లోజ్ అయిన‌ట్లేనా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.