Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 7:01 pm IST

Menu &Sections

Search

నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!

నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా, టీవిల్లో రాణించాలని..అందుకు తగిన విధంగా నటనలో శిక్షణ పొందాలని ఎంతో మంది ఔత్సాహిక నటులు వేలు, లక్షలు దారపోసి శిక్షణ తీసుకుంటారు.  అయితే కొన్ని ఫేక్ ఇనిస్ట్రిట్యూట్స్ ఇలాంటి వారిని దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. తాజాగా నటనలో శిక్షణ పేరుతో యువతులకు వేధింపులు చేస్తున్నా ఓ ప్రబుద్దుడి గుట్టు బయట పడింది.  బట్టలు విప్పి నటన నేర్చుకుంటే అద్భుతంగా రాణిస్తారంటూ వినయ్ అనే శిక్షకుడు కొత్త భాష్యానికి తెరలేపాడు.  


హిమాయత్ నగర్ లో యాక్టింగ్ స్కూల్ నడుపుతున్న వినయ్ నటన పేరుతో ఎంతో మంది అమ్మాయిలను దారుణంగా వేధిలపులకు గురి చేసినట్లు బాధితులు తెలిపారు.  నటన నేర్చుకోవాలంటే తన ముందు నగ్నంగా నిలబడాలంటూ వినయ్ ఒత్తిడి.  చాలా మంది నటన పేరుతో వంచించి లొంగదీసుకొని తర్వాత వారికి చిన్నా చితకా పాత్రలు ఇప్పిస్తున్న వైనాలు ఎన్నో జరిగాయి.  కానీ నటన నేర్చుకోవాలంటే తన ముందు నగ్నంగా నిలబడాలని అలా అయితేనే సిగ్గూ బిడియం పోయి నటన బాగా వస్తుందని భాదితురాలితో వినయ్ అనేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.   

క్లాస్ కి వచ్చిన కొత్తలో వ్యాయాలు, యోగా, మెడిటేషన్ లాంటివి చేయించేవాడని..తర్వాత అతన రంగు బయట పెట్టడాని బాధితురాలు అన్నారు.  ఈ మద్య ఇద్దరు అమ్మాయిలను క్లాస్ లో బట్టలు తీయమని చెప్పారని.. మొదట తాము సార్ జోక్ చేస్తున్నారనుకున్నామని..కానీ ఆయన మాత్రం సిరియస్ గానే అన్నారని..ఆ సమయానికి పక్కనే ఉన్న కొంతమంది అబ్బాయిలు షర్ట్ తీశారని..బట్టలు తీస్తేనే తన క్లాస్ లో ఉండాలని..లేదంటే బయటకు వెళ్లిపొమ్మని చెప్పాడు.

దాంతో తమ తల్లిదండ్రులకు ఫోన్ చేశామని..ఆ తర్వాత షీ టీమ్ వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చామని..వారు కూడా చాలా బాగా సహరించారని..ఇలాంటి కామాంధులకు కఠిన శిక్ష పడేలా చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తుంది ఆ యువతి. 


acting-school-teacher-cheating-harassment-two-girl
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!