Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:12 pm IST

Menu &Sections

Search

ఏపీలో జగన్ సునామీ...?

ఏపీలో జగన్ సునామీ...?
ఏపీలో జగన్ సునామీ...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో గత నెల జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందా. మొత్తానికి మొత్తం సీట్లు జగన్ కొల్లగొడతారా.  సైలెంట్ వేవ్ వైసీపీ వైపుగా బలంగా వీచిందా. మూడింట రెండు వంతులు సీట్లు పైగా జగన్ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలలో గెలుచుకోబోతున్నారా అంటే కొన్ని జాతీయ సర్వేలు అవుననే అంటున్నాయి. జగన్ ప్రభంజనం బలంగా ఏపీలో ఉందని కూడా గట్టిగా చెబుతున్నారు.


అది ఎంతటి తీవ్రంగా వీచిందంటే అవతల వైపు ఉన్నది చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ దురంధరుడు కాబట్టి నిలబడగలిగారని , మరో పార్టీ అయితే నూటికి నూరు శాతం చేతులెత్తేసేదే అని అంటున్నారు. ఏపీలో జగన్ కి ఈసారి అవకాశం ఇద్దామని జనంలో మార్పు వచ్చిందని, దానికి జగన్ సమ్మోహనశక్తి తోడు అయిందని అది ఓట్ల సునామీగా మారిపోయిందని అంటున్నారు.


అయితే చంద్రబాబు ఇక్కడే తన అనుభవం మొత్తం ఉపయోగించి తట్టుకుని కొంతవరకూ నిలబడ్డారని అంటున్నారు. దానికి టీడీపీకి సంస్థాగతంగా ఉన్న బలం కూడా తోడు అయిందని చెబుతున్నారు. మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ సిస్టం లో ఆరితేరిన బాబు సునామీని కొంత మేర తట్టుకుని పోటీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ విషయాలను బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు డిల్లీలో మీడియా ముందు వెల్లడించారు.


ఏపీలో టీడీపీ పోటీ ఇచ్చిందంటే దానికి బాబు మేనేజ్మెంట్ స్కిల్స్ కారణమని మురళీధరరావు అన్నారు. జాతీయ సర్వేలు ఇదే చెప్పాయని కూడా ఆయన పేర్కొన్నారు. మరి బాబు తన అనుభవాన్ని అంతా రంగరించి  నడిపించిన ఈ ఎన్నికలు ఆయనకు ఎన్ని సీట్లు తెచ్చిపెడతాయో చూడాలి. అలాగే జగన్ సునామీ కనుక ఉంటే లాండ్ సైడ్ విక్టరీకి వైసీపీ రెడీ ఐపోవచ్చు.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మార్క్ పాలిటిక్స్ షురూ....!!
వినాయక్ పక్కన సీనియర్ బ్యూటీ..!!
కడప హౌజ్ ఫుల్ ...!!
అక్కడ మోడీ....బాబు అలా.. జగన్ ఇలా..!!
విజయవాడలో రూములు ఖాళీ ఉంటే ఒట్టు...!!
తడిపొడి అందం తలుక్కుమంది
సీత మీద బోలెడు లవ్వు...!!
జగన్...చంద్రబాబు...లగడపాటి...!!
అమిత్ షా విందుకు జగన్ వెళ్తారా...!?
చిరంజీవికి చెప్పినా వినలేదు... సెన్సేషనల్ కామెంట్స్ చేసిన జమున...!!
ఏపీలో ఓడిపోతున్న బాబుకు ఢిల్లీలో పనేంటి...!?
గెలిచేది జగనే... ప్రొఫెసర్ నాగేశ్వర్ ...!!
లగడపాటి సేఫ్ గేం...!?
కన్ను కొడుతున్న కన్నడ బ్యూటీ...!!
ఈవీఎంలను నమ్మొద్దు...ఎగ్టిట్  పోల్స్ నమ్మొద్దు... మళ్ళీ టీడీపీదే గెలుపు... బాబోరి వింత వాదన....!!
టాలీవుడ్ కొట్టేస్తానంటున్న స్వీట్  బ్యూటీ...!!
ఆ నిశ్శబ్ద విప్లవం జగనే...!!
లోకేష్ గెలుపు డౌట్...తేల్చేసిన ఎగ్టిట్ పోల్ ...!!
అదే జరిగితే బాబు పరిస్థితేంటి...!?
ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ....!!
మళ్ళీ మోడీ మొగుడేనట...!!
లగడపాటి కూడా జగన్ ఫ్యానే...!!
లగడపాటి కూడా జగన్ ఫ్యానే...!!
లగడపాటి కూడా జగన్ ఫ్యానే...!!
ఎగ్టిట్ పోల్ సర్వేలో వైసీపీ ప్రభంజనం
 బాబు   దిగిపోయారా.. !?
లగడపాటి మళ్ళీ ఒక్కడు అవుతారా...!!
టీడీపీకి ఆ సీట్లుట....లగడపాటి సర్వే ..!!
కియారా అల్టిమేట్ రెచ్చగొట్టుడు...!!
మోహన్ బాబు పక్కన ఐష్ హీరోయిన్...!?
అందానికి పూజ...!!
లగడపాటి సర్వేకు  ఎన్ని రంగులో...!!
పేటకు మేస్త్రీ ఆయనేనట...!!
అక్కడ గెలిస్తే అధికారం ఖాయమా...!
కీర్తి కాదు సఖి...!!
జగన్ వచ్చినా ఓకేనా ....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.