Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 4:27 pm IST

Menu &Sections

Search

కొత్త వ్యాపారంలోకి చిరు..అక్క‌డి నుంచే ఎంట్రీ...ఎప్ప‌ట్నుంచి ప్రారంభం అంటే...

కొత్త వ్యాపారంలోకి చిరు..అక్క‌డి నుంచే ఎంట్రీ...ఎప్ప‌ట్నుంచి ప్రారంభం అంటే...
కొత్త వ్యాపారంలోకి చిరు..అక్క‌డి నుంచే ఎంట్రీ...ఎప్ప‌ట్నుంచి ప్రారంభం అంటే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి జీవితంలో మ‌రో కీల‌క మ‌లుపు చోటుచేసుకోనుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసిన నేప‌థ్యంలో...చిరు పొలిటిక‌ల్ కెరిర్ ఇక ముగిసిన‌ట్లేన‌ని కొంద‌రు  విశ్లేషించారు. ఇంకొంద‌రు త‌న సోద‌రుడు, ప‌వ‌ర్ స్టార్ స్థాపించిన జ‌న‌సేన పార్టీకి చిరు సేవ‌లు అందించ‌నున్నారని జోస్యం చెప్పారు. జ‌న‌సేన‌కు స‌ల‌హాదారుగా ఉంటార‌ని కొంద‌రు విశ్లేషించారు. అయితే అలాంటి అడుగు వేయ‌బోర‌ని...ఇక నుంచి ఆయ‌న సినిమాల వైపు ఆస‌క్తి చూపించ‌నున్నార‌ని ఇంకొంద‌రు విశ్లేషించారు. తాజాగా చిరంజీవి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. 


చిరంజీవి వేసే నూత‌న అడుగు విద్యారంగంలోకి అడుగిడ‌టం.  మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రారంభిస్తోంద‌ని సంస్థ  సీఈవో జె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా ఉంటారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు వివ‌రించారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నామని విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేలా స్కూల్‌ను తీర్చిదిద్దిన‌ట్లు చెప్పారు.   నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్-టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా తరగతులను నిర్వహించనున్నట్టు చెప్పారు.


ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జె శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వర్తమాన పోటీ ప్రపంచంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాంకేతిక అంశాలతో పాటు తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం, నైపుణ్యాలలో శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్ లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఎస్టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నారు. 


chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రూపాయికే అంత్య‌క్రియ‌లు......తెలంగాణ‌లో ఎక్క‌డంటే...
జ‌డ్జీ ముందుకు ర‌విప్ర‌కాశ్‌...బెయిల్ ఇవ్వ‌డంలో ఏం జ‌రుగుతుందంటే
ల‌గ‌డ‌పాటికి జ‌నాల నాడి తెలియ‌దు...గాలి తీసేసిన ఏపీ మంత్రి...టీడీపీ గెలుపుపై న‌మ్మ‌కం లేన‌ట్లేగా
ఢిల్లీలో బాబు న‌వ్వుల‌పాలు... బాబుకు షాక్ ఇచ్చిన పొరుగు రాష్ట్ర సీఎం
బాబుకు ఏమైంది... అది బాల‌కృష్ణ వ‌ద్ద నేర్చుకున్నావా... సుప్రీంకోర్టు చెప్పిన విన‌వా?
జ‌గన్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ... పొత్తుకోసం రంగంలోకి ఉద్ధండుడు...జ‌గ‌న్ సంచ‌ల‌న రిప్లై
బాబుకు షాక్‌..ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ సంచ‌ల‌న కామెంట్లు...ఆయ‌నపై ఏం విమ‌ర్శ చేస్తారో
వీవీ ప్యాట్ల‌పై పిటిష‌న్ కొట్టివేత‌...సుప్రీం సంచ‌ల‌న ఆదేశాలు..ఇక‌నైనా గోల ఆగుతుందా
25 మొబైల్ నంబ‌ర్లు వాడుతున్న ర‌విప్ర‌కాశ్‌...కాల్స్ ఎలా చేస్తున్నాడంటే...పోలీసుల సంచ‌ల‌న ద‌ర్యాప్తు
హవ్వ: అమెరికా సిఐఏ స‌ర్వే పేరిట పచ్చ బ్యాచ్ కొత్త కోణం
యూకేజీ పిల్లాడితో ఎన్నిక‌ల స‌ర్వే...టీడీపీ నేత‌ల వైర‌ల్..ఎవ‌రు సిగ్గుప‌డాలో తెలుసా?
ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ‌...ఎగ్జిట్‌పోల్స్‌పై స్పందించ‌నిది అందుకేనా...
బాబు ఓ ఫెవికాల్ బాబా..ఫొటోల కోసం స‌తాయించేస్తున్నాడు...ఢిల్లీలో టాక్‌
రేవంత్ రెడ్డికి షాక్‌...టీఆర్ఎస్‌లోకి ఆ ఎమ్మెల్యే..కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
బుద్ధా వెంక‌న్న కొత్త డౌట్ పుట్టించాడు...బాబు నిజంగా మ‌ళ్లీ గెలుస్తారా...తొడ‌గొట్టాడు ఎందుకు..
బాబు ఆరాటం వేస్ట్‌...23 త‌ర్వాత కూట‌మి విచ్చిన్నమే
ఎగ్జిట్ పోల్స్‌పై వెంక‌య్య‌...మోడీకి షాక్..బాబుకు రిలాక్స్ అనుకోవాలా?
ఎగ్జిట్ పోల్స్‌తో సోనియాకు షాక్‌..ఆమెతో భేటీకి మాయా నో...కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి...కొత్త ప్ర‌ధాని కోసం రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ఏం జ‌రుగుతుందంటే....
ఎగ్జిట్‌పోల్స్‌...జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంపై టీడీపీ రియాక్ష‌న్ ఏంత దారుణంగా ఉందంటే..
ప‌చ్చ‌పార్టీకే జై కొట్టిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే...సీట్ల లెక్క తెలిస్తే షాకే...
కేంద్రంలో కుమార‌స్వామి...ఎవ‌రికి మ‌ద్ద‌తు రాక‌పోతే ఇదే ఫార్ములా
ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?
పాల‌న‌లో జ‌గ‌న్ సంచ‌ల‌నం...వారి నుంచి కీల‌క‌ స‌ల‌హాలు...ఇవే విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు
తెలంగాణలో కారు ఎక్కారు..ఏపీలో ఓటర్లు సైకిలెక్కారు : లగడపాటి రాజగోపాల్
షాక్.. కేసీఆర్ సంత‌కం ఫోర్జ‌రీ చేసి స్థ‌లం కొట్టేశాడు
ఛీ: తెలంగాణ ప్రభుత్వంపై సెటలర్ల అస్త్రం ట్రై చేస్తున్న శివాజీ?
టీడీపీ కుట్ర‌ల‌కు చెక్...ఈసీని క‌లిసిన వైసీపీ....కీల‌క అంశాల‌పై ఫిర్యాదు
ర‌విప్ర‌కాశ్‌, శివాజీ కోసం లుకౌట్...అన్ని ఎయిర్‌పోర్ట్‌ల‌లో గాలింపు
మంత్రి భార్య‌ను...న‌న్నే ఆపుతావా...టోల్‌ప్లాజా వ‌ద్ద ఏపీ మంత్రి భార్య రుబాబు
ఆమె విష‌యంలో డ్రామాలు ఆపు మోదీ...ఓవైసీ నిప్పులు
మ‌న తెలుగోడికి హెచ్‌1బీ నిరాక‌ర‌ణ‌...అమెరికా ప్ర‌భుత్వంపై కోర్టులో కేసు...
సిక్కును బార్‌లోకి రానివ్వ‌లేదు...కార‌ణం తెలిస్తే షాకే
జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌..రీపోలింగ్ అంటే ఎందుకంత భ‌యం బాబు...
రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం..కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.