Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 11:29 pm IST

Menu &Sections

Search

తొమ్మిది రోజుల్లో రాజకీయ ఫలితాలు..కేంద్ర, రాష్ట్రాల్లో ఏవరు విజేతలేవరు ?

తొమ్మిది రోజుల్లో రాజకీయ ఫలితాలు..కేంద్ర, రాష్ట్రాల్లో ఏవరు విజేతలేవరు ?
తొమ్మిది రోజుల్లో రాజకీయ ఫలితాలు..కేంద్ర, రాష్ట్రాల్లో ఏవరు విజేతలేవరు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మార్చి 10న దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 11న దేశంలో తొలివిడత ఎన్నికల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే, ఎంపీ పాటు తెలంగాణలో ఎంపీ స్థానాలకు ప్రజా తీర్పును నిర్ణయించారు. అలానే దేశంలో జరిగిన లోక్ సభ స్థానాలకు కూడా మరో తొమ్మిది రోజుల్లో (మే 23) ప్రజాతీర్పు వెల్లడికానుంది.


దేశంలో 17 లోక్ సభ స్థానలు, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహించారు.   దేశవ్యాప్తంగా  ఏడుదశల్లో పోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయగా... ఇప్పటి వరకు ఆరు దశల్లో పోలింగ్ జరిగింది. చివరి దశ పోలింగ్ మే 19 జరగనుంది. 


ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రేస్, వైస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు జనసేన, ప్రజాశాంతి పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ లు ఎవరు అధికారంలోకి వస్తారో అన్న ఆశక్తి ప్రజల్లో నెలకొంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా 17 ఎంపీ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ నెల 23న విడుదల కానున్న ప్రజాతీర్పు ఏ మేరకు నిర్ణయించబడుతుందో తెలియనుంది.


ఐదు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల్లో విజేతలగా ఎవరు నిర్ణయించబడతారో అన్న ఆశక్తి ప్రజల్లో నెలకొనగా... మరోపక్క కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (ఎన్టీయే), కాంగ్రేస్ పార్టీ (యూపీఏ) ఎవరు అధికారంలోకి వస్తారో అన్న సందిగ్ధత నెలకొంది. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వస్తే మరోసారి నరేంద్రమోడీ అధికార పగ్గం చేపట్టనున్నారు. కాగా కాంగ్రేస్ దేశ రాజకీయాల్లో విజయం సాధిస్తే కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అవతారా లేఖ పంజాబ్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మయావతి అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. ఇంతకి ఫలితాలు వెలవడ్డాక ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి రానున్నాయి. కేంద్రంలో ఏవరు విజేతగా నిలవనున్నారో మరో తొమ్మిది రోజుల్లో తెలనుంది.


ap-election-counting
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఆసక్తకర వ్యాఖ్యలు
నాని స్పెషల్ రోల్ ఎంటీ..?
రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్?
ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్, ఏడుగురు మృతి
జగన్ కు కేసీఆర్ ఆత్మీయ స్వాగతం
ట్రీట్ లేదన్న మిల్కీ బ్యూటీ
తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు
రేపు ప్రధాని మోడీని కలవనున్న జగన్
నిఖిల్ సినిమా ఏమైంది..?
నాగర్జనకు ప్రేమలేఖ. రాసింది ఏవరో తెలుసా...?
సైరాలో మరో తమిళస్టార్
చెన్నై సుందరి త్రిషా అరెస్ట్...!
కేసీఆర్ ను కలవనున్న జగన్
టీడీపీ ఓటమికి  కారణాలివేనా...?
గవర్నర్ కలవనున్న దివ్వేది
హాట్ నైట్ డ్రస్ తో కాజల్
జగన్ కు వేదపండితుల ఆశీర్వాదం
జగన్ కు అభినందనల వెల్లువ
జగన్ విజయానికి కారణాలేంటీ..?
వారిద్దరు కనిపించరు... వినిపిస్తారు
జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన బాబు
మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకంటా
సైరా విడుదలకు సన్నాహాలు
తెలంగాణలో సత్తాచాటిన పార్టీలు
జగన్ కలిసి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం
వైసీపీ గెలుస్తుంది... ముందే తెలుసన్న జగన్
సౌత్ లో రష్మిక పరిస్థేంటి
ఏపీలో ముందజలో వైసీపీ
132సీట్ల ఆధిక్యంలో వైసీపీ
హద్దు దాటిన కంచె భామ
మొదటి రౌండ్ ఫలితాల్లో వైసీపీకి అధిక్యం
జగన్ జోరు... బాబు బేజారు
జోరుమీదున్నకమలం
జనసేనకు ఊహించని విధంగా పోలింగ్
ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.